అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

కోరంగి, కోటిపల్లి రేవుకు వెళ్ళొద్దామా ?  

Mallareddy Desireddy ………………………..  Corangi beauties ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ? ఏ దారెటుపోతుందో ఎవరిని అడగక.. వాన కురిసి కలిసేది వాగులో….  వాగు వంక కలిసేది నదిలో…  కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో.. కానీ ఆ కడలి కలిసేది ఎందులో ? జోర్సేయ్ బార్సెయ్ కోరంగి రేవుకై కోటిపల్లి రేవుకై …

బాలుకి గాత్రమిచ్చిన గాయకులెవరో తెలుసా ?

Celebrities who have given voice to Balu  …………………………………… సుప్రసిద్ధ గాయకుడు బాలు తాను నటించిన కొన్నిచిత్రాల్లో తన పాత్రకు తాను పాటలు పాడుకోలేదు.వేరే వాళ్ళ చేత పాడించమని ఆయా సినిమా దర్శకులని కోరాడు. ఆ రెండు చిత్రాలు ‘ముద్దిన మావ’ .. ‘రక్షకుడు’. ఈ రెండు చిత్రాల్లో బాలు నటించాడు  ఆ విశేషాలు …

రామానుజ స్వామి పార్థివ దేహం ఇప్పటికీ పదిలమేనా?

Protecting the physical body by applying ointments for many years? ప్రముఖ వైష్ణవ తత్వవేత్త ,విశిష్ట అద్వైతం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియ జేసిన రామానుజాచార్యులు మరణించి 887 ఏళ్ళు అయినప్పటికీ ఆయన శరీరం ఇంకా పదిలంగా శ్రీరంగంలో భద్రపరిచి ఉండటం విశేషం. అయితే అది పార్థివ దేహం కాదనే వాదన కూడా …

అగ్రహీరోలు అతడ్నిచూసి అసూయ పడేవారా ?

A handsome hero of yesteryear……………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్ నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు …

ఆ పాడుబడిన కోటలో ఆత్మలున్నాయా ?

Su Sri ……………………………………….                   Haunted fort in India  దయ్యాలు, ఆత్మలు,పిశాచాలు ఉన్నాయా? ఇది చాలా పెద్ద చర్చే….ఈ విషయంపై టీవీల్లో గంటలు గంటల పాటూ చర్చలు జరుగుతాయి. కెమెరాల ముందు దాదాపు మీదపడి రక్కుకున్నంత పని చేస్తారు మన మేథావులు. నాస్తికులకు ఈ …

ఆమె అతడిని కొట్టింది !! (కథ )

fighting of copy cats …………………………… ‘వీర సుత్తి’ పత్రిక లో ఆ కథ చదవగానే సుత్తిశ్రీ కి పట్టలేని ఆవేశం  వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ …

మచ్చారే శకుని మామ !

Dhoolipala who lived in the role of Shakuni……………… ఫొటోలో సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ పక్కన ఉన్నది శకుని పాత్రధారి ధూళిపాళ  సీతారామాంజనేయ శాస్త్రి. శ్రీ కృష్ణ పాండవీయం చిత్రంలో శకుని మామ పాత్రలో ధూళిపాళ జీవించారు. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతకు ముందు శకుని పాత్రలు చాలామంది నటులు పోషించారు. హాస్యం, వెటకారం …

అద్భుతం ..ఆ కార్తీక దీప దర్శనం !

Kartika Brahmotsavam ……………………………….. అరుణాచలంపై  శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజున ఆ పవిత్ర పర్వతంపై కార్తీక దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాల ముందునుంచే జరుగుతోందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ ఉత్సవాన్ని తమిళ కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15 మధ్య ) …

పౌరవులు, భారతులు అంటే ఎవరు?

Origin of pouravulu , bharathulu శ్రీరామచంద్రుని ఇక్ష్వాకు వంశ వృక్షం గురించిన సమాచారం సవివరంగా, విస్తృతంగా అందరికీ అందుబాటులో ఉంది. కానీ మహాభారతం విషయానికి వస్తే అంతగా ప్రచారం లేదు. ఆ వివరాలు సవివరంగా….. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 10 ప్రసిద్ధి చెందిన రాజ వంశాల వంశవృక్షాన్ని కూలంకషంగా వివరించిన …
error: Content is protected !!