అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

చార్ ధామ్ యాత్ర లో ‘కేదారనాథుని దర్శనమే’ కీలకం !

Trekking in Himalayas………………………………….  మంచుకొండల్లో కొలువైన కేదార్ నాధుడిని దర్శించడం అంత సులభం కాదు.  మండు వేసవిలో కూడా అక్కడ 5 డిగ్రీలకంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ …

‘చార్ ధామ్’ యాత్ర అంటే ??

Yamunotri Darsanam…………………  చార్ ధామ్ యాత్ర  కేవలం భక్తి యాత్రే కాదు ఒకవిధంగా సాహస యాత్ర కూడా. హిమాలయాల్లో ఉన్న నాలుగు పుణ్య క్షేత్రాల సందర్శనే ఈ చార్ధామ్ యాత్ర.ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్ ,బద్రీనాథ్ వంటి క్షేత్రాలను యాత్రికులు సందర్శిస్తారు. ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో ఈ చార్ ధామ్ …

గాడిద పాలకు అంత మార్కెట్ వాల్యూ ఉందా ?

Donkey milk has the highest market value ……………….. గాడిదలను మనం తక్కువగా చూస్తాం కానీ గాడిదలకు ఇపుడు బ్రహ్మాండమైన మార్కెట్ వాల్యూ ఉంది. ఒక గాడిద ఖరీదు సుమారు  40వేల వరకు ఉంది. మార్కెట్లో గాడిద విలువ దాని జాతి, వయస్సు, ఆరోగ్యం వంటి అంశాలను బట్టి నిర్ణయిస్తారు.మార్కెట్లో గాడిద పాలకు మంచి డిమాండ్ …

బంకర్ డ్యూటీ బహు కష్టమే !

Bunker life …………………………………… బంకర్ లో ఉండే సైనికుడి/భద్రతా సిబ్బంది జీవితం అత్యంత దయనీయంగా ఉంటుంది. బంకర్ అంటే భూగృహం లాంటిది. శత్రుదేశం సైనికులు వేసే బాంబుల నుంచి రక్షణ కల్పిస్తుంది.బంకర్లను సరిహద్దుల్లో నిర్మిస్తారు. సైనికులు/భద్రతా సిబ్బంది వీటిలో ఉంటూ కాపలా కాస్తుంటారు.పాకిస్తాన్ , చైనా సరిహద్దుల్లో కొన్ని వందల బంకర్లను ఆర్మీ నిర్మించింది. ఈ …

ఆకట్టుకునే ఆదిశంకరుడి విగ్రహం!

Shankara attained salvation in the presence of Shiva……  పై ఫొటోలో కనిపించే విగ్రహం ఆదిశంకరాచార్యులు వారిది. 2021 నవంబర్ 5 న ప్రధాని మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది కేదార్నాథ్  ఆలయం వెనుక వైపు ఉంది.అక్కడే శంకరాచార్యులు వారి సమాధి ఉంది. అక్కడే ఈ విగ్రహాన్ని నిర్మించారు.  కేదార్‌నాథ్ లో  ప్రస్తుత మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆది …

జైలు నుంచే పోటీ చేసి,గెలిచిన లీడర్ !!

Activist..trade union leader …………………… జార్జి ఫెర్నాండెజ్ … సోషలిస్టు .. ఉద్యమకారుడు .. ట్రేడ్ యూనియన్ నేత. ఎన్నో ఆందోళనలకు , ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించిన నాయకుడు.జైల్లో ఉండే ఎన్నికల్లో పోటీ చేసి 3లక్షల 34 వేల ఓట్ల మెజారిటీ తో సంచలన విజయం సాధించి,రికార్డు సృష్టించిన నాయకుడు. 1975 లో శ్రీమతి ఇందిర …

మహనీయుడు ఆదిశంకర చార్యులు !!

A man who is adored by many………………… ఇతడు నా వాడు, అతను పరాయివాడు అన్నది అల్ప బుద్ధుల ఆలోచన. వారు, వీరు ..ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనేది విజ్ఞుల దృష్టి. ఈ విజ్ఞులు అందరి క్షేమం కోరుకుంటారు.ఆది శంకరాచార్యులు రెండో కోవకు చెందిన వారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ …

‘నవంబర్ 26 రాత్రి’ ఏం జరిగింది ??

People were terrified…………………………….. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం  …. నవంబర్ 26, 2008 రాత్రి పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో వివిధ  ప్రధాన ప్రదేశాలలో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. సుమారు 70 గంటల పాటు ఈ మారణ కాండ కొనసాగింది. నాటి దుర్ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో …

గుండెను మెలిపెట్టే సినిమా !!

Sai Vamshi…………………………. 1977 – An Emergency – A Lockup Death……….  ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ.ఎన్.కరుణ్(షాజీ నీలకంఠన్ కరుణాకరణ్) ఏప్రిల్ 28 న మరణించారు. ఆయనకు నివాళిగా ఈ వ్యాసం. మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో …
error: Content is protected !!