అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అబ్బుర పరిచే జంబుకేశ్వరాలయం !

Oldest temple………………… తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చి నగర శివార్లలో ఉన్న తిరువానైకల్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. …

ఆత్మలను చూడాలనుకుంటున్నారా ?

Business with Ghosts ………………………………….. ఆత్మలు/దెయ్యాల పేరు మీద వ్యాపారం ఇపుడు జోరుగా సాగుతోంది. విదేశాలలో ఎంతోమంది వెబ్సైటులు పెట్టి ఈ తరహా వ్యాపారం చేస్తున్నారు. చాలామంది దెయ్యాలు /ఆత్మలు అంటే ఇష్టపడతారు.వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అవకాశం దొరికితే చూడాలని ప్రయత్నిస్తారు. దెయ్యాలు /ఆత్మలు అంటే నమ్మకం లేని వాళ్ళకంటే నమ్మకం ఉన్నవాళ్ళ …

ఎవరీ సుందర్ లాల్ నహతా?

Bharadwaja Rangavajhala …………………………… ‘సుందర్ లాల్ నహతా’ పేరు వినగానే చాలా మందికి  బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత ‘చమ్రియా’ ను కలిసారు …

ఆఫ్రికన్ వీరుడు ‘గూగీ వాథియాంగో’ వీరగాథ !

Taadi Prakash ……………………….. అది హైదరాబాద్‌, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ…ఫిబ్రవరి 18, 2018…ఆదివారం సాయంత్రం అయిదున్నర… ఎన్టీఆర్‌ ఆడిటోరియం కళకళలాడుతోంది. రచయితలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఎక్కడా రవ్వంతచోటు లేదు. గోడల కానుకునీ, మెట్ల మీదా, స్టేజీ ముందూ జనం…జనం. ‘గూగీ వాథియాంగో’ అనే ఒక మహోన్నత మానవుడు, కాంతిమంతమైన విశాలమైన …

‘లాఫింగ్ బుద్ధుడు’ నిజంగా ఫలితాలు ఇస్తాడా ?

Laughing Buddha………………………….. ఫెంగ్ షూయ్  వస్తువులలో ప్రాచుర్యం కలిగినది లాఫింగ్‌ బుద్ధా. ఈ చిన్న విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అంటారు. పాతికేళ్ల క్రితం ఈ బొమ్మల గురించి ఎక్కువగా ప్రచారం జరిగింది. చాలామంది ఇళ్ల కొచ్చి లాఫింగ్ బుద్ధ కొలువు తీరాడు. అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్‌ నిపుణులు ఈ విగ్రహాన్ని …

జీనా యహా, మర్నా యహా !!

Taadi Prakash…………………… ‘ఆవారా హూఁ’… పాట ఈనాటికీ మనలోపల పలుకుతుంది. ‘మేరా జూతా హై జాపానీ’… మనతో కలిసి నడుస్తుంది. ‘రామయ్యా వస్తావయ్యా’ …అని రాగయుక్తంగా పిలుస్తుంది. అంతలోనే, ‘దోస్త్ దోస్త్ నా రహాఁ’… అంటూ గుండెల్ని పిండేస్తుంది. ‘జీనా యహాఁ, మర్నా యహాఁ’… అంటూ భుజమ్మీద చెయ్యేసి ఓదారుస్తుంది. అది రాజ్ కపూర్ (14 …

అందుకే ఆయన ‘పీపుల్స్ సూపర్ స్టార్’ అయ్యారా ?

Paresh Turlapati…………………………. “ఏంది మామ? పొద్దున్నే జనాలు వీధుల్లో అలా లగెత్తుతున్నారు..?” “అదా ..ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ సినిమా రిలీజ్ గదా .. బుర్రిపాలెం బుల్లోడి సినిమా రిలీజ్ రోజే మొదటి ఆట చూడటం మా విజయవాడోళ్ళకి మొదటినించి అలవాటు ..నీకింకో సంగతి చెప్పనా ..!” “చెప్పు మామా” “తన సినిమా విడుదల …

రోదసీ యాత్రకు వెళుతున్న మరో భారతీయుడు !!

India will get special recognition in the field of space……………… ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న రెండవ భారతీయుడిగా ‘శుభాంశు శుక్లా’ చరిత్ర పుటల్లో నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్‌లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా జూన్ 10 మంగళవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 52 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా …

రొటీన్ చిత్రాలకు భిన్నం !

A film made close to nature ………………………… అడవి ..పులి కథల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే వాటికి ఈ షేర్నీ కి చాలా తేడా ఉంది. సహజత్వానికి దగ్గరగా తీసిన సినిమా ఇది. అడవి ని ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలు పులి భయంతో వణికిపోతుంటారు. అపుడపుడు ఆ ఆడ పులి అడవి సమీపంలో సంచరించే …
error: Content is protected !!