అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

చూడదగిన వార్ డ్రామా !!

Paresh Turlapati………… దేశభక్తి, సైన్యం, యుద్ధం, సీక్రెట్ ఆపరేషన్, స్పై నేపథ్యంలో రూపొందిన సినిమాలు కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితం వచ్చిన దురంధర్ మూవీ ని వాస్తవ సంఘటనల ఆధారంగా  తెరకెక్కించారు. అలాగే ‘ఇక్కీస్’ సినిమా కూడా 1971 ఇండో పాక్ వార్ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా నిర్మించారు. కాలేజీకి వెళ్లే …

జగ్గన్నతోట ప్రభల తీర్ధం ప్రత్యేకత ఏమిటీ ?

A symbol of spirituality ………… కోనసీమ సంస్కృతికి,ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ప్రభల తీర్థం అత్యంత విశిష్టమైనది. ప్రభల తీర్థం అనేది అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున నిర్వహించే అత్యంత పురాతనమైన,విశిష్టమైన శైవ ఉత్సవం.  ఈ తీర్థానికి సుమారు 476 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 17వ శతాబ్దంలో రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు కాలంలో …

పడి లేచిన కెరటం !!

Mohammed Rafee…………. మనసు కైన గాయాలు కసిగా పైకి లేపుతాయి! జీవితంలో రాటు దేలుస్తాయి! పడి లేచే కెరటంలా విజయాలను సొంతం చేస్తాయి! ఇందుకు హర్లిన్ కౌర్ డియోల్ తాజా ఉదాహరణ! కోట్ల మంది చూస్తుండగా, ఇంకో మూడు పరుగులు చేస్తే అర్ధ శతకం పూర్తి చేసే స్థితిలో ఉండగా, ఆమె కోచ్ సూరజ్ రిటైర్డ్ …

అలరించే డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ !!

Paresh Turlapati………… మళయాళ ‘కిష్కింధాకాండం’ చూసారు కదా…అదే దర్శకుడినుంచి ఇప్పుడు ‘ఎకో’ మూవీ వచ్చింది.సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘ఎకో’ నచ్చుతుంది..కేరళ కథకులకు క్రైమ్ స్టోరీ రాయాలంటే మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవసరం లేదు. చిన్నవేలిముద్ర ఆచూకీ దొరికినా చాలు కథ అల్లేస్తారు అని మరోమారు నిరూపించారు. ఐదు కోట్లు ఖర్చుపెట్టి తీసిన మళయాళ …

రావణుడికి సీతపై మోహం కలిగేలా చేసిందెవరు ?

Srinivasa Krishna patil …………………….. లక్ష్మణుడితో ముక్కు, చెవులు కోయించుకున్నశూర్పణఖ గగ్గోలుగా అరుస్తూ సోదరుడైన ఖరుని దగ్గరకు వెళ్లింది. “నాకు ఈ గతి పట్టించిన వారిని చంపేసెయ్. ఆ కుటిలురాలి రక్తాన్ని (సీత రక్తాన్ని) ఆ చచ్చినోళ్ల రక్తాన్ని (రామలక్ష్మణుల రక్తాన్ని) నేను నురుగుతో సహా అక్కడే గట గట త్రాగేస్తాను” {తస్యాశ్చ అనృజువత్తాయాః తయోశ్చ …

ఆ సినిమా అందుకే తన్నేసిందా..శిశువా ?

Bharadwaja Rangavajhala … మార్క్సీయ వాక్యం …శాంతి అనేది రెండు యుద్దాల మధ్య విశ్రాంతి.అదే వాక్యం కొంచెం కామెడీ గా ‘రాజాధిరాజు’ సినిమాలో సైతాను నోటెంట వస్తుంది. అన్నట్టు శాంతంటే తెల్సా శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్లు అని ముళ్లపూడి వెంకటరమణ గారు పొలిటికల్ రైటర్ గా ముద్రేయించుకోడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదుగానీ …

నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్ ని చిత్ర పరిశ్రమ మరచిపోయినట్లేనా?

Mohammed Rafee ………….. తెలుగు చిత్రసీమ “ముద్దుబిడ్డ” కె.బి.తిలక్ ను సినీ ఇండస్ట్రీ మరచిపోయినట్లే అనిపిస్తోంది! ఆయన శత జయంతి రేపటితో ముగియనున్నది! తెలుగు సినిమా పరిశ్రమకు ఆ సోయి లేనట్లుంది? కనీసం ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన ఫొటోకు ఒక దండ అయినా వేస్తారో లేదో! కానీ, తిలక్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న …

“ప్లేటు ఇడ్లీ పది పైసలకే అమ్మాలి”.. అప్పట్లో ఎన్టీఆర్ ఆదేశాలు !

Bharadwaja Rangavajhala….. ఎన్టీఆర్ సిఎం గా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.హోటళ్ల వారు జనాలను దోచుకు తినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది ఎవరికీ తెలియదు. ఆయనకి అనిపించింది అంతే … టిఫెన్లు తిందామని వస్తున్న ప్రజల్ని హోటల్ వాళ్లు టిఫెన్ చేసేస్తున్నారనేది ఆయనకు ఓ …

ముస్తాబు అవుతున్నహైడ్రోజన్ రైలు !!

 Hydrogen trains are good for the environment…………… హైడ్రోజన్ రైలు (Hydrogen Train) అనేది పర్యావరణానికి మేలు చేసే అత్యాధునిక రవాణా సాధనం. త్వరలో ఈ రైళ్లు ప్రయాణీకులకు సేవలు అందించనున్నాయి. ఈ రైళ్లు హైడ్రోజన్ ఇంధన కణాలను (Fuel Cells) ఉపయోగిస్తాయి.హైడ్రోజన్,ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. …
error: Content is protected !!