అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Ravi Vanarasi……………………… మన దేశం నలుమూలల.. సందుగొందుల నుంచి మహానగరాల విశాల వీధుల్లో లభించే ఒకానొక రుచికరమైన సంచలనం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా పానీ పూరి. తెలుగునాట “పుచ్కా”గా, ఉత్తరాదిలో “గోల్ గప్పే”గా, మరికొన్ని చోట్ల “పానీ పటాషే”గా ఈ చిరుతిండి చాలా పాపులర్. ఇది కేవలం ఒక ఆహార పదార్థం కాదు; అది భారతీయుల …
Chadar Trek హోరెత్తించే శబ్దాలతో పై నుంచి కిందకు దూకే జలపాతాలను మనం చూసి ఉంటాం. కానీ గడ్డ కట్టి పోయిన జలపాతాలు కూడా ఈ ఇలపై ఉన్నాయి. వాటిని చాలామంది చూసి ఉండరు.వాటి గురించి వినివుండరు. ఇవి మన ఇండియాలోనే ఉన్నాయి. వాటిని చూడాలంటే లడక్ వెళ్ళాలి. లేహ్ నుంచి మొదలయ్యే జన్ స్కార్ …
A rare actor ………………….. పై ఫోటో చూడగానే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎదురుగా కోడిని వేలాడ తీసి లొట్టలేసుకుంటూ అన్నం తినే పరమ పిసినారులు ఉంటారా అనే సందేహం వస్తుంది. ఈ స్టిల్ ‘అహనాపెళ్ళంట’.. సినిమాలోది. ప్రముఖ రచయిత జంధ్యాల సృష్టించిన పాత్ర అది. గయ్యాళి అనగానే నటి సూర్యకాంతం ఎలా గుర్తుకొస్తారో …. పిసినారి అనగానే ‘అహ …
Typical actor …………………. కోట శ్రీనివాస రావు … విలక్షణ నటుడు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. ఏ పాత్రనైనా అర్ధం చేసుకుని అందులో ఇమిడి పోతారు. డైలాగు మాడ్యులేషన్ లో ఆయనదో డిఫరెంట్ స్టైల్. గతంలో మనం ఎంతో మంది విలన్స్ ను చూసాం …
An impressive effort ………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దరిమిలా నాటి ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ టీం కేసును ఎలా దర్యాప్తు చేసింది ?తొంభై రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఆక్రమంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారం గా ఈ సిరీస్ తీశారు దర్శకుడు నగేష్ కుకునూర్. …
Don’t compare yourself to others………………… ఓసారి చదవండి… పది మందికీ షేర్ చేయండి. రామారావు వయస్సు 50 ఏళ్లు( అసలు పేరు కాదు )నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ …
Miserable lives…………………….. ప్రముఖ కవి సినారె అన్నట్టు ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు’ . కొంతమంది పాలిట పేదరికం పెద్ద శాపం గా మారింది.పేదరికం .. దిగజారిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా వ్యభిచారం పెరిగిపోతున్నది.పేదరికం లో ఉన్న అమ్మాయిలివి కనీసం చదువులకు కూడా నోచని బతుకులు. కొందరు ఎలాగోలా కష్టపడి …
Subramanyam Dogiparthi ………………………. ‘దేవాలయం’ సినిమా అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చింది. శోభన్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా ఇది. నాస్తికుడిగా , దురాచారాలను హేతుబధ్ధత లేని దుస్సాంప్రదాయాలను ప్రతిఘటించే వ్యక్తిగా , మానవత్వమే ఆస్తికత్వం అని వివరించే సామాజిక సంస్కర్తగా శోభన్ బాబు అద్భుతంగా నటించారు. ఏ నటుడు అయినా, నటి అయినా తమ …
A Rare Woman………………………………………. ఆస్తిపాస్తులు … డబ్బు పుష్కలంగా ఉన్నప్పటికీ చాలామంది సామాజిక సమస్యల పట్ల స్పందించరు. కనీసం చిన్న చిన్న దానాలు కూడా చేయరు. కానీ మెకంజీ స్కాట్ అలాంటి వ్యక్తి కాదు. తనకున్న కోట్లకొలది సొమ్మును దానం గా ఇస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయం చేస్తున్నారు. మెకంజీ స్కాట్ లాంటి …
error: Content is protected !!