అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

డైరీల సీజన్..భద్రం బ్రదరూ బీ కేర్ఫుల్!!

Paresh Turlapati ……………………………….. ఏపీలో లోకేష్ ఒక్కడే రెడ్ బుక్ రాసుకున్నాడు అనుకున్నా.. లోకేష్ రెడ్ బుక్ లో ఎర్ర ఇంకు పెన్నుతో రాసుకున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు..ఇంకా లిస్టులో సజ్జల..నానీ లు లైన్ లో ఉన్నారని టాక్. కానీ లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్.. రఘురామ …

కోస్టల్ కర్ణాటక యాత్ర చేయాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

IRCTC Coastal Karnataka Tour Package…..   ‘కోస్టల్ కర్ణాటక’ పేరిట IRCTC  స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి ఈయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి,మంగళూరు వంటి అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించవచ్చు. 5 రోజులు /6రాత్రుల పాటు ఈ యాత్ర సాగుతుంది.ఈ కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం 11 మార్చి 2025 …

చూడొచ్చు ..కానీ ముగింపే……

A film about people with extreme tendencies …………………… ‘వివేకానందన్ వైరల్’ మలయాళ సినిమా ఇది. తెలుగులో డబ్ చేశారు. వివేకానందన్ సొంత ఊరికి దూరంగా ఉండే సిటీలో పని చేస్తుంటాడు. వీక్ ఎండ్ లో మాత్రమే ఇంటికి వస్తుంటాడు. ఇంటి దగ్గర భార్య,కూతురు, తల్లి ఉంటారు.తండ్రి విడిగా మరో కొడుకు దగ్గర ఉంటుంటాడు. …

బీరు బాటిళ్లే వారి బాంబులు !

Strategic combat …………………… బీరు బాటిళ్లను బాంబులు గా మార్చుకుని ఉక్రెయిన్ పౌరులు రష్యా సైన్యాన్ని బెంబేలెత్తించారు.ఈ ఘటన 2022మార్చి నెలలో జరిగింది.రష్యా ఉక్రెయిన్ సేనల యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ పౌరులు తమ సత్తా చూపించారు. అది ఉక్రెయిన్‌ లోని లీవ్‌ పట్టణం  ..పోలాండ్‌ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ నగరంలోకి  ప్రవేశించాలని …

మ‌న తెనాలి రామ‌కృష్ణుడికి ఎంత‌ అవ‌మానం ??

Vmrg Suresh…………………………. తెనాలి రామ‌కృష్ఱుడి జీవితం మీద దూర‌ద‌ర్శ‌న్ ఎప్పుడో 30 ఏళ్ల క్రిత‌మే చాలామంచి సీరియ‌ల్ తీసింది. తీసింది హిందీలో అయినా, తెలుగు వెర్ష‌న్ లేక‌పోయినా కూడా దానిని దేశ‌వ్యాప్తంగా జ‌నం ఆద‌రించారు. ఎన్నిసార్లు ఎన్ని భాష‌ల్లో తీసినా సూప‌ర్‌హిట్ అయ్యే కంటెంట్ తెనాలి రామ‌కృష్ణుడిది. తెలుగులో కూడా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరోగా తెనాలి …

ఎవరి లెక్కలు వారివేనా ?

Paresh Turlapati……………… మొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సాక్షి గా వైట్ హౌస్ లో వాదులాడుకోవడం చాలామంది చూసే ఉంటారు ..వీళ్లిద్దరి వాదులాట చూసిన చాలామంది ట్రంప్ అహంకారాన్ని దుయ్యబడుతూ జెలెన్ స్కి గుండె ధైర్యానికి చప్పట్లు కొట్టారు.  నిజానికి ఈ సన్నివేశంలో ఎవరి పాత్ర …

అలరించే జంధ్యాల మార్క్ సినిమా !!

Subramanyam Dogiparthi ……..  సుత్తి అనే పదం ఆవిర్భావం ..సుత్తి వేయడం ఎన్నిరకములో రచయిత జంధ్యాల ఈ సినిమాలో వివరించినతీరు అద్భుతంగా ఉంటుంది. ముందుగా సుత్తి పుట్టుక గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు. అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , …

కన్ఫ్యూజ్ చేసే టైమ్ ట్రావెల్,మిస్టరీ థ్రిల్లర్ !!

DARK……..   ఈ సినిమా పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కాదు .. హారర్ కాదు .. థ్రిల్లర్ !! కాకపోతే కన్ఫ్యూజ్ చేసే థ్రిల్లర్. థ్రిల్లర్ సినిమాలు అంటే సహజంగా ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అలా లెక్కలు వేసుకుని ఈ సినిమా తీశారు. అక్కడక్కడా హారర్ అనిపించేలా కొన్ని సన్నివేశాలు పెట్టారు. ఇది ఒక తమిళ సినిమా …

ఆ ‘పార్క్’కెళ్ళి వజ్రాలు తెచ్చుకుందామా ?

Shall we test our luck? …………………… ఆ పార్క్ కెళితే వజ్రాలు దొరకవచ్చు. అలా దొరికిన వాటిని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇదేమిటా అని ఆశ్చర్యపోకండి. మీరు చదివింది నిజమే. ఆ పార్క్ పేరు ‘క్రేటర్ అఫ్ డైమండ్స్ పార్క్’. ఈ పార్క్ అమెరికాలోని  అర్కన్సాస్‌ రాష్ట్రంలోని మర్ఫ్రీస్‌బోరో లో ఉన్నది. వెయ్యి ఏళ్ళ క్రితం …
error: Content is protected !!