అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలరా ?

పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు  దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు ..  ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …

నాన్న! ( మినీ కథ )

“అంకుల్. మీరు కథలు రాస్తారట గదా..నాన్న గురించి వ్యాసం రాయాలి..నాలుగు పాయింట్లు చెప్ప రా?” పక్కింటి పిల్లోడు వచ్చి అడిగేడు. “మీ నాన్న గురించి నాకేం తెలుసురా” అన్నాను. “మీరు నాన్నే కదా మీ పిల్లలకు. మరి నాన్న అంటే మీకు తెలీదా?”అన్నాడు వాడు. “నిజమే…ఇక్కడ ఎవరి నాన్నల గురించి వాళ్ళే వ్యాసం రాయాలి. ” …

ఉగ్రవాదుల కోసం పూంచ్ అడవుల్లో వేట !

Poonch Encounter …………………………………. కాశ్మీర్ లో పదమూడు రోజులుగా భారీ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 2003 తర్వాత  ఇన్ని రోజుల పాటు పెద్ద స్థాయిలో జరుగుతున్నఎన్‌కౌంటర్‌ ఇదే అని చెప్పుకోవచ్చు. పూంచ్‌లోని మెందహార్‌, సురాన్‌ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో ఈ ఎన్ కౌంటర్ సాగుతోంది. అడవులన్నింటిని మిలిటరీ దళాలు జల్లెడ పడుతున్నాయి. మధ్యలో ఒక రోజు  …

మిలిటెంట్లకు ఎరగా అమ్మాయిలు !

Sex Trafficking vs Terrorist Groups …………………………….  ఉగ్రవాద గ్రూపులు మిలిటెంట్లకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నాయి. మిలిటెంట్లపై పట్టు పెంచుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానం ఈ నాటిది కాదు. చాలా ఏళ్లగా సాగుతున్నది. ఆఫ్ఘన్ స్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాలతో పాటు తాత్కాలిక …

చైనాలో మళ్ళీ కరోనా కలకలం .. విమానాలు రద్దు !

చైనా వందలాది విమానాలను రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. అధికారులు పెద్ద ఎత్తున మళ్ళీ కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో చైనా అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తర .. వాయువ్య ప్రాంతాలలో కేసులు వరుసగా ఐదో రోజు రావడంతో అధికారులు కరోనావైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. …

అరుదైన ఒక సర్కారీ వైద్యుడి కథ !

Ramana Kontikarla …………………………………..  Another example of humanity……………………….నల్లవన్నీ నీళ్లు కాదు… తెల్లనివన్నీ పాలు కాదన్నట్టుగా… వాటిని తరచి చూసి ఒక అభిప్రాయాని కొస్తేనే సరిగ్గా అర్థమయ్యేది. అలా ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే తమకు సరైన వైద్యమందుతుందని వెళ్లేవారెందరో! అక్కడికెళ్లి తమ ఆర్థికమూలాలనే కోల్పోయి… పైగా అప్పులపాలయ్యేవాళ్లెందరో!! కానీ సర్కారీ ఆసుపత్రుల్లోనూ మంచి వైద్యులున్నారని… అంతకుమించి మానవత్వాన్ని …

అమెరికాని కుదిపేసిన పుస్తకం .. తెలుగులో ! (2)

Taadi Prakash …………………………… ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో కొణతం దిలీప్ అద్భుతంగా అనువదించారు. పెర్కిన్స్ పుస్తకంలో ఒక అధ్యాయాన్ని ఇలా ముగిస్తాడు: … ” లాటిన్ అమెరికా చరిత్ర నిండా ఒరిగిపోయిన సాహసవీరులే. నాకు పనామా లో దిగగానే కనపడిన హోర్డింగ్ పై అక్షరాలు గుర్తొచ్చాయి. స్వేచ్ఛ ఒమర్ టోరిజోస్ …

ఒక అమెరికన్ మాత్రమే రాయగల పుస్తకమిది.! (1)

Taadi Prakash ……………………… ఆశయాన్ని చంపే క్షిపణి ఎన్నటికీ పుట్టదు….  Confessions of an economic hit man అమెరికన్ ఏజెంట్ జాన్ పెర్కిన్స్ రాసిన పుస్తకం మీద రాసిన సమీక్ష ఇది. *** *** *** In the midst of death, life persists… In the midst of untruth, truth …

బాల్యంలో నీనా కు లైంగిక వేధింపులు !

Child Abuse ………………………………………….. బాల్యంలో లైంగిక వేధింపులను చాలామంది ఎదుర్కొని ఉంటారు. చిన్నతనంలో ఏది గుడ్ టచ్ … ఏది  బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తెలీదు. కొంతమంది తెలిసినా బ్యాడ్ టచ్ చేసినవారిని అడ్డుకోలేరు. ఆ విషయాన్ని కూడా బయటికి చెప్పరు. తమలో తాము కుమిలి పోతుంటారు .. భయపడిపోతుంటారు. చెబితే పెద్దలు ఎలా …
error: Content is protected !!