అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
why pm modi is silent ……………………………….. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనవ్యూహం వెనుక మర్మమేమిటో ఎవరికి అంతు చిక్కడంలేదు. తనపై విమర్శలు గుప్పించినా మోడీ మౌనంగానే ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దాడులు జరిగాయి. ఈ దాడులపై ప్రధాని …
A Real Covid Hero ……………………………….తండ్రి కరోనా సోకి చనిపోతేనే మృత దేహాన్ని తీసుకోవడానికి భయపడుతున్న రోజులివి. తల్లి కి కరోనా సోకిందని ఊరు బయట వదిలివేసే వెళ్లే బాధ్యత లేని కూతుళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో .. దేనికి భయపడక 1100 మృత దేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు జరిగేలా చూసిన మంచి మనసున్న మనుష్యులు …
చైనా వదిలిన రాకెట్ అదుపు తప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడది ఏ దేశంపై పడుతుందా అని జనాలు హడలి పోతున్నారు. ఇది మరి కొద్దీ గంటల్లో భూమిని తాకవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాకెట్ కు చైనా లాంగ్ మార్చ్ 5 బీ అని పేరు పెట్టింది. ఇది జనావాసాలపై పై పడితే భారీ స్థాయిలో …
జసిందా ఈ పేరు వినే ఉంటారు. న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి మొన్నటి అక్టోబర్ లో జసిందా ఎన్నికయ్యారు. చాలాకాలంగా జసిందా(40) తన బాయ్ ఫ్రెండ్ క్లార్క్ గెఫోర్డ్ (44)తో సహజీవనం చేస్తోన్నది. మూడేళ్ళ క్రితం ఒక చిన్నారిని కూడా కన్నది. 2019 లో ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అనుకోకుండా వాయిదా పడింది. …
రమణ కొంటికర్ల …………………………………………… వందల ఎలుకలను గుట్కాయస్వాహా అనిపించిన.. పిల్లుల సమూహం తాము సచ్ఛీలురమన్నట్టు.. బుద్ధిమంతులమన్నట్టు.. నిజాయితీకి మారుపేరన్నట్టు.. మాట్లాడితే.. లోకం ఏమనుకోవాలి…? జంధ్యాల పోయినా.. కామెడీని మాత్రం మన పొల్టీషియన్స్ కు వదిలివెళ్లారనేగా.. ? అనుకోవాల్సింది…? ఈ మధ్యన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నేతలపై వేట్లు.. ఆరోపణలు.. ప్రత్యారోపణల నేపథ్యంలో.. వాస్తవాలేంటో తేలాల్సిన సమయంలో.. …
The young man who defeated the former CM in Yanam …………. ఏ పార్టీ మద్దతు లేకుండా 29 ఏళ్ళ ఆ నవ యువకుడు యానాం లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మాజీ ముఖ్యమంత్రి, ఎన్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామిని ఓడించాడు. అతడే గొల్లపల్లి …
Goverdhan Gande …………………………………………… ఏమిటయా ఆ ప్రశ్నలు? ఇంతకు ముందెక్కడ పని చేశావ్? ఏ జిల్లా? తమ్ముడూ…మీ ఇంచార్జ్ ఆయనే కదా? మీ ఎడిటర్ అతనే కదా?నాకు తెలుసాయన. ఆయన నాకు ఫ్రెండేలే.నేను అడిగానని చెప్పు బాబు. బాగా రాయి.నాకు ఫోన్ చెయ్.మనం కలుద్దాం. మీ బాస్ తో నేను మాట్లాడతానులే. పొలిటికల్ పార్టీల కార్యాలయాల్లో …
ప్రజారోగ్యం కోసం వేల కోట్ల రూపాయల వితరణ చేసిన అతి పెద్ద చారిటబుల్ సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, మిలిండా దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. బిజినెస్ టైకూన్ బిల్ గేట్స్ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. పెళ్లి అయిన 27 ఏళ్ళ తర్వాత వారిద్దరూ కలసి బతకలేమన్న నిర్ణయానికొచ్చారు. …
తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో మరో ఫ్రంట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వైఫల్యం దరిమిలా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం అవసరాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఫ్రంట్ కు నాయకత్వం వహించే అవకాశాలు లేవు. మమతా ఇప్పటికే ఆ దిశగా ఆడుగులు వేశారు. కాబట్టి …
error: Content is protected !!