అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Social Work …………………………………… స్టార్ హీరోయిన్ సమంత కేవలం సినిమా నటి మాత్రమే కాదు.. ఒక సోషల్ వర్కర్ గా కూడా సేవా రంగంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. ప్రత్యూష సపోర్ట్ పేరిట సమంత ఫిబ్రవరి 2014 నుంచి మహిళలకు ..పిల్లలకు సేవలు అందిస్తున్నారు. …
Gandhi Statue ………………………………. పార్లమెంట్ వెలుపల జరిగే నిరసనలకు .. ధర్నాలకు పై ఫోటోలో కనిపించే గాంధీ విగ్రహం మూగ సాక్షి. దాదాపుగా ప్రతి సెషన్ లో విపక్ష సభ్యులు ఈ విగ్రహం ముందే నిలబడో లేదా కూర్చుని నిరసనలు ప్రకటించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇక్కడ నిరసన …
Slip………………………………… దూలలందు నోటి దూల మహా ప్రమాదం అన్నారు శాస్త్ర కారులు. కొంతమంది దాన్ని వదిలించుకోలేరు. ఏది బడితే మాట్లాడేస్తారు. తర్వాత విమర్శల హోరు తట్టుకోలేక నేను ఆఉద్దేశ్యం తో అనలేదు లేదా మీడియా వక్రీకరించింది అంటారు. ఇండియా లో ఇలాంటి నోటిదూల ఉన్న నాయకులు చాలామందే ఉన్నారు. అప్పుడప్పుడు తమ వాచాలతను వారంతా బయట …
Subbu Rv……………………………………… Super Hero ……………………………… కూ.. చుక్ చుక్ రైలు బండి.. రోజూ ప్రయాణిస్తూ తన గమ్యం చేరుతూ ఎందరినో వారి గమ్యాలకు క్షేమంగా చేరుస్తుంది. ఈ రైలు బండి ఎందరికో ఉపాధిని అందిస్తోంది. కొందరికి భుక్తిని కల్పిస్తుంది. అలాంటి రైలు బండి ప్రమాదపు అంచులకు చేరితే ….ఆ ఊహ కూడా భరించలేము. ఆ …
Great dictator తనను మించిన నియంత మరొకరు లేరని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరో మారు నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన ఏం చేశాడా అని ఆశ్చర్యపోకండి. కొంచెం ఓపిగ్గా ఈ స్టోరీ చదివితే మీకే అర్ధమౌతుంది. కిమ్ కి ముందు ఉత్తర కొరియా ను ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పాలించారు. ఆయన …
Real Leader………………………………. ప్రముఖ గాంధేయ వాది, నీతి నిజాయితీలకు మరో పేరు .. విద్యాదాత మూర్తి రాజు గురించి ఈ తరంలో చాలా మందికి తెలియదు.ఆయన పూర్తి పేరు చింతలపాటి సీతారామచంద్ర వర ప్రసాద మూర్తి రాజు. పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం పత్తేపురంలో ఆయన జన్మించారు. చిన్నవయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు …
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను మళ్ళీ తెర పైకి తెస్తున్నారా ? రెండేళ్ల క్రితం అటక ఎక్కించిన యోచన కు మళ్ళీ పదును పెడుతున్నారా ? ఆయన మాటలు చూస్తుంటే అలాగే ఉన్నాయి. రెండేళ్ల క్రితం కూడా కేసీఆర్ దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలని భావించారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు. …
Biggest Snake ………………………………. ఫోటో భయంకరం గా ఉంది కదా. ఈ మహా సర్పం పేరు టైటానోబోవా.. ఇప్పుడు భూమిపై నివసిస్తున్న బోవా కన్స్ట్రిక్టర్ పాములకు ముందు తరానికి చెందిన మహాసర్పం. ఇది అనకొండను మించిన సైజులో ఉంటుందట. చూస్తుంటేనే భయం కలిగేలా ఉంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సర్పం. దీని పొడవు 13 …
Bhandaru Srinivas Rao …………………….. ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన …
error: Content is protected !!