అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎన్నోఘటనలకు సాక్షీ భూతం ఈ గండకీ !

Sheik Sadiq Ali ………………………………..  శ్రీరామచంద్రుల వారు లేదా సీతమ్మ తల్లి గురించీ కాదు.శాలిగ్రామ శిలల గురించో,ముక్తినాధ్ క్షేత్రం గురించో కాదు ఈ స్టోరీ.వీటన్నింటితో ముడిపడి ఉన్న నేపాల్ జీవనది,పురాణాల్లో ప్రస్తావించిన నారాయణీ నది, అపర గంగ గండకీ నది గురించి మాత్రమే. ఎన్నో ఘట్టాలకు సాక్షీ భూతం ఈ గండకీ నది. నేపాల్ రాజధాని …

ఎవరీ సుందర్ లాల్ నహతా?

Bharadwaja Rangavajhala ……………………………………… సుందర్ లాల్ నహతా పేరు వినగానే చాలా మందికి  బందిపోటు, రక్తసంబంధం, గుడిగంటలు, శాంతినివాసం, గూఢచారి 116 లాంటి సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. అసలు ఎవరీ నహతా? కలకత్తా యూనివర్సిటీలో బికామ్ డిగ్రీ తీసుకుని ఉద్యోగం కోసం తిన్నగా ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ అధినేత చమ్రియా ను కలిసారు ఆయన. నహతా …

ఇండియాలో కూడా “మమ్మీలు” ఉన్నాయా ?

ఇండియాలో కూడా మమ్మీలు ఉన్నాయా ? అంటే అవును అనే జవాబు చెప్పుకోవాలి.  హిమాచల్ ప్రదేశ్ లోని స్పితి వ్యాలీ సమీపం లో గ్యూ గ్రామంలో సహజ సిద్ధమైన మమ్మీ ఉంది. ప్రత్యేకంగా ఒక మందిరం కట్టి ఆ మమ్మీని ప్రస్తుతం అక్కడ భద్రపరిచారు. 500 ఏళ్లు దాటినా ఆ మృత దేహం వెంట్రుకలు, గోర్లు …

ఏమిటీ మదాలసోపాఖ్యానం ?

మహారాజు ఋతధ్వజుడు అప్పుడే పుట్టిన తన కొడుక్కి ‘అలర్కుడు’ అని నామకరణం చేశాడు. ఆ పేరు వినగానే అతను పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు, మహాజ్ఞాని అయిన అతని తల్లి మదాలస జోలపాట పాడుతుంది. ఇది మార్కండేయ పురాణంలో సంస్కృత భాషలో ఉంది. ఆ తరువాత అతడు పెరిగే క్రమంలో ఆమె చేసిన బోధ “మదాలసోపాఖ్యానం” …

తెరపై భోగాలు … జీవితంలో కష్టాలు !

“మా ఊళ్ళో ఒక పడుచుంది .. దెయ్యమంటే భయమన్నది” అన్న పాట వినగానే టక్కుమని గుర్తుకొచ్చేది  ఒక నాటి హీరోయిన్ కాంచన.   కాంచన …. చక్కని పేరు …పేరుకి తగినట్టే మనిషి కూడా అంతే చక్కగా ఉంటుంది. ఈ తరం సినిమా ప్రేక్షకుల్లో చాలామందికి కాంచన గురించి తెలియదు. ఆ మధ్య గూగుల్ లో ఏదో సెర్చ్ …

అజేయుడు ఈ గణపతి దేవుడు !

Sheik Sadiq Ali ……..   చరిత్రలో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు ప్రముఖుడు. తెలుగు ప్రాంతాలన్నింటినీ తన ఏలుబడిలోకి తెచ్చిన వీరుడు. 6 దశాబ్దాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని  పరిపాలించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. గణపతి దేవుడు అధికారపగ్గాలు చేపట్టక ముందు  …

ఇక ఆన్ లైన్ మీడియాకు కష్ట కాలమే!

యూ ట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్ల కు కష్ట కాలం మొదలు అయినట్టే. ఇక స్వేచ్ఛగా ప్రభుత్వవ్యతిరేక కథనాలను ప్రచురించడం అంత సులభం కాదు. అలా చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది.  ప్రధానంగా వెబ్సైట్లు , యూట్యూబ్ ఛానళ్ల ను  నియంత్రించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. ఇకపై ఇష్టానుసారం రాయడం .. వీడియోలు …

తల్లే కొడుకును ఎందుకు చంపింది ?

నాగభూషణ రావు తుర్లపాటి………………………………………….. లోకం చాలా చిత్రమైనది. లేకుంటే, ఒక తల్లి తన కొడుకును చంపితే ఎందుకు హర్షిస్తుంది ? ఆ మాతృమూర్తి కుమారుడ్ని చంపగానే లోకం తెగ సంబరపడిపోయింది. సంబరాలు చేసుకుంది. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంది. ఆనాటి నుంచి ప్రతి ఏటా పండుగ జరుపుకోవడం సమాజంలో ఆచారమైపోయింది. అదే నరకచతుర్ధి- దీపావళి పండుగ. ఈ …

ఏ కులమూ నీదంటే …గోకులమూ నవ్వింది!

 Thopudu Bandi  Sadiq Ali …………   కాకతీయుల  చరిత్ర  3 కాకతీయుల చరిత్ర అనగానే  పలువురు మిత్రులు అడిగిన ప్రశ్న ‘ వాళ్ళది ఏ కులం అని రాయబోతున్నారు?కులం విషయమై మీరు తేనె తుట్టను కదిలించ బోతున్నారు.ఉత్తరాది నుంచి దక్షిణాదికి పీటముడి వేయబోతున్నారా?’ అని. తర్వాత పోస్టులు రాయటం మొదలెట్టాక వాళ్ళది ఫలానా కులం అంటూ పలువురు …
error: Content is protected !!