అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Ravi Vanarasi …………………… విరాట్ కోహ్లీ తన వన్డే అంతర్జాతీయ కెరీర్‌ను 2008 ఆగస్టులో శ్రీలంకపై ప్రారంభించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డా, ఆ తర్వాత అతను వన్డే క్రికెట్‌లో ఒక శక్తిగా ఎదిగాడు. అతను 302 వన్డే మ్యాచ్‌లు ఆడి 57.88 సగటుతో 14181 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 51 సెంచరీలు, 74 అర్ధ …
Paresh Turlapati ……………………….. ఏది ఒరిజినలో? ఏది ఫేకో ? కనిపెట్టలేని డీప్ సీక్..Ai అయోమయపు రోజుల్లో ఉన్నాం.. కూరగాయలు కోయడానికీ.. మనుషుల గొంతులు కోయడానికి అదే కత్తి ఎలా పనికొస్తుందో ఈ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ కూడా మంచికీ చెడుకూ రెంటికీ అలాగే పనిచేస్తుంది… ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకంటే .. ఈమధ్య HCU వెనక 400 …
Pudota Showreelu …………………………………… ‘డేర్సు ఉజాల’….. ఆస్కార్ అవార్డ్ పొందిన ఈ సినిమా జూలై 1975 లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసావా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మనిషికి,ప్రకృతికి మధ్య వుండే సంబంధాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించిన సినిమా ఇది.. ఇక కథ విషయాని కోస్తే, …
Sai Vamshi………………. నటి సోనా 2001 నుంచి సినిమా రంగంలో ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’, ‘వీడే’ తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో ‘మిరుగం’(తెలుగులో ‘మృగం’) సినిమాలో వేశ్య పాత్ర ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలు, సాంగ్స్‌కి పేరుపొందిన ఆమె నిర్మాతగా మారి …
Ravi Vanarasi ………………………… అది 1988 నవంబర్ 5… ఢిల్లీ నగరంలోని ఒక సామాన్య పంజాబీ కుటుంబంలో ఒక తేజోమయమైన బాలుడు జన్మించాడు. అతనే విరాట్ కోహ్లీ. తండ్రి ప్రేమ్ నాథ్ కోహ్లీ, ఒక న్యాయవాదిగా స్థిరపడిన వ్యక్తి, తల్లి సరోజ్ కోహ్లీ, ఒక గృహిణి. వికాస్ అనే అన్నయ్య, భావన అనే అక్కతో కలిసి …
Thrilling experience…………………………………………. సినిమాలలో మనం నదుల మీద.. సముద్రాల మీదుగా నడిచి వెళ్లే దేవతలను .. దేవుళ్లను చూసుంటాం. వారికి అపూర్వ శక్తులు ఉన్నాయి కాబట్టి అది సాధ్యం అనుకోవచ్చు. అయితే అలాంటి శక్తులు లేకపోయినా మనం కూడా నది మీద నడిచే అవకాశం ఉంది. అయితే పారుతున్న నది మీద కాకుండా గడ్డ కట్టిన …
IRCTC గోవిందం టూర్ ………………… ఈ వేసవి లో తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే ఈ IRCTC టూర్ ప్యాకేజీ మీకోసమే. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు ‘గోవిందం టూర్’. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. ఈ IRCTC గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి …
The Kongka La Pass …………………….. హిమాలయాల్లోని ‘కొంగ్కా లా’ చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది. చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య …
wonderful stage artist …………………………. ‘భామనే సత్య భామనే’ అంటూ వాలుజడ ను వయ్యారంగా తిప్పుతూ స్టేజి మీద నడుస్తుంటే …. ప్రేక్షకులు ఈలలు,చప్పట్లతో చెలరేగిపోయేవారు. తెలియని వాళ్ళు ఎవరీ అభినయ సరస్వతి అంటూ మెచ్చుకునేవారు. ఆ నటిస్తున్నది ఆమె కాదు అతడు అని తెలిసాక విస్తుపోయేవారు. అంతలా ఆయన స్త్రీ పాత్రల్లో ఇమిడిపోయేవారు.కొత్త వాళ్ళు …
error: Content is protected !!