అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఘనమైన చరిత్ర “మోటుపల్లి రేవు” ది !

The former naval base మోటుపల్లి.. ఒకనాడు మహానౌకా కేంద్రంగా విలసిల్లిన రేవు పట్టణం. ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ ఓడరేవుకి వాణిజ్యపరంగా శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు తార్కాణంగా జిల్లాలోని పలు సముద్రతీర ప్రాంతాలు నిలుస్తాయి. ఒకనాడు ఆంధ్ర దేశానికే మకుటాయమానంగా నిలిచి, దేశ విదేశాలతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరిపిన ఖ్యాతి …

ఆ ఇద్దరు మళ్ళీ కలుస్తారా ?

ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా తెర వెనుక విభజన వ్యూహాలను అమలు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంగళవారం చర్చలు కూడా జరగనున్నాయి. రష్యాతో ఒక వైపు యుద్ధం జరుగుతుండగానే ..  ఉక్రెయిన్ లోని  కొన్నిప్రాంతాల ప్రజలు రష్యాలో కలుస్తామంటున్నారు.  చాలాచోట్ల పౌరులు రష్యా సేనతో పోరాడుతుంటే .. కొన్ని చోట్ల ప్రజలు …

ఆరు ఆస్కార్ అవార్డులు సాధించిన డ్యూన్ !

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది డ్యూన్ సినిమా. సుమారు 10 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఆరు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఈ ఏడాది ఆస్కార్ గెలుపొందిన ‘కొడా’ని పక్కకి నెట్టి.. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్,ప్రొడక్షన్ డిజైన్ ఇలా ఆరు చోట్ల తన సత్తా చాటి అందరి …

అతగాడు నటించడు..పాత్రలో జీవిస్తాడు !!

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మూడో ప్రయత్నంలో ఆస్కార్ అవార్డును సాధించాడు. స్మిత్ నటించిన తొలి బయోపిక్ ‘అలీ’. ఈ సినిమా ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీ జీవితాధారంగా తెరకెక్కింది. విల్ స్మిత్ అలీ పాత్రలో ఒదిగిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలిసారి ఆస్కార్ కు, గ్లోబల్ గోల్డ్ అవార్డ్ …

ఎవరీ విధ్వంసక సైనికాధిపతి ?

ఉక్రెయిన్ లోని మరియుపోల్ ఓడ రేవు పట్టణం లో రష్యా సైన్యం విధ్వంసం సృష్టించింది. నగరం దాదాపు పూర్తిగా నేలమట్టమైపోయింది.. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, శిథిల భవనాలు కనిపిస్తున్నాయి. ‘మరియు పోల్’ ను విధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్. పుతిన్ కి సన్నిహితుడు. నమ్మిన …

ఆసక్తికరమైన కథనాలతో “మోడీ స్టోరీ” వెబ్సైట్!

ప్రధాని మోడీ పేరు మీద ఒక కొత్త వెబ్‌సైట్ (modistory.in) ప్రారంభమైంది. వాలంటీర్ గ్రూప్ ఈ వెబ్సైట్ ను రూపొందించింది. జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ఈ సైటును ఆవిష్కరించారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ జీవితం .. ప్రజా జీవితం లోని కొన్ని ఆసక్తికరమైన కథనాలను ఈ సైట్ లో పొందుపరిచారు.ఇందులో …

ఆస్కార్ లో సత్తా చాటే సినిమాలేమిటో ?

ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎన్నో సినిమాలతో పోటీ పడి పది సినిమాలు నిలిచాయి. వీటిలో ది బెస్ట్ ఏదో అవుతుందో చూడాలి. వాటిలో రెండు సినిమాల గురించి తెలుసుకుందాం. వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ … ఈ సినిమా ఓ  విభిన్నమైన డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా.  డైరెక్టర్ చిమ్ ట్రైయర్ తెరకెక్కించారు. …

మితి మీరిన అప్పులే కొంప ముంచాయా ?

అక్కడ లీటర్‌ పెట్రోల్ ధర 283 రూపాయలు.. లీటర్ డీజిల్‌ ధర 220.రూ. కిలో చికెన్ వెయ్యి రూపాయలు .. కప్పు టీ 100 రూ .. మాత్రమే.. వామ్మో ఏమిటీ రేట్లు ? ఎక్కడ అనుకుంటున్నారా ? ఇండియాలో కాదు లెండి.. మన పక్కనే ఉన్న శ్రీలంకలో.. శ్రీలంక దారుణమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోయింది.. ఫలితంగా ముందెన్నడూ …

శాసనసభలో పద్యం పాడిన వై.ఎస్.ఆర్ !

భండారు శ్రీనివాసరావు ……………………………  ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు  తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తుండేవారు. ఒకసారి శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని అంటూ  …
error: Content is protected !!