అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Inscriptions of the Vijayanagara kings…………………. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మూడు శాసనాలు బయటపడ్డాయి. వీటిలో రెండు తెలుగులో, ఒకటి కన్నడలో ఉన్నాయి. ఈ నిడిమామిడి ప్రాంతం గతంలో వీర శైవ పీఠం ఉండేది. బయటపడిన శాసనాలు 15 వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందినవని …
Famous shrine ………………….. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు తమిళనాడు లో ఉన్నాయి. వాటిలో ఇదొకటి. కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాధలు, మహిమలు గురించి ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తమిళనాడులో (2004) సంభవించిన సునామీ గురించి అందరికీ …
Bharadwaja Rangavajhala……………………….. తెలుగువారు కళాభినేత్రి అని గర్వంగా పిలుచుకున్న నటి వాణిశ్రీ. కళాభినేత్రి అసలు పేరు రత్నకుమారి. వాణీ ఫిలింస్ వారి చిత్రంలో తొలిసారి నటించడం చేత వాణిశ్రీ అయ్యింది. వాణీ ఫిలింస్ అంటే మహానటుడు ఎస్వీఆర్ కంపెనీయే. అలా ఎస్వీఆర్ తో తెర నామకరణం చేయించుకుంది వాణిశ్రీ..తెలుగు తెర మీద చివరి లేడీ సూపర్ స్టార్ …
Well planned and executed ……………………… సుదీర్ఘ కాలం కాపు కాసి … అదను చూసి తాలిబన్ రాజ్యంలో దాక్కున్న అల్ ఖైదా అగ్రనేత అల్-జవహరీని అమెరికా హతమార్చింది. భారీ రక్షణ వలయంలో ఉండే జవహరీ బయట అడుగు వేయడం కోసం ఓపిగ్గా అమెరికా సీఐఏ ఏజంట్లు వేచి చూసారు. సమయం రాగానే చేతికి తడి …
మైనాస్వామి……………………………………. పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమ గంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. సాంస్కృతిక …
It is a place worth seeing………………. ధోలా వీరా …. సింధు లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ఇదొకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. ధోలావీరా లో క్రీస్తు పూర్వం 2650 నుంచే నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967… 68 లో అప్పటి దేశ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ …
Dangerous giant hole …………………… ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆ మంచు బిలం వేగంగా విస్తరిస్తోంది. రష్యా ( Russia)లోని సైబీరియా (Siberia)లో ఉన్న ‘బటగైకా’ (Batagaika) మంచు బిలం వేగంగా విస్తరించడం వల్ల అక్కడున్న జీవరాశికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు. భూమి వేడెక్కడమే ఈ బిలం పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల …
Strict laws…………………………. సింగపూర్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (Drug Trafficking) కేసులో ఓ మహిళను ఉరి తీశారు స్థానికంగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం దాదాపు 20 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ విషయంలో హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పటికీ సింగపూర్ ప్రభుత్వం ఈ శిక్షను అమలు …
Marudhuri Raja ………………………………………. Brother’s memories…………………………………… M.V.S హరనాథరావు మా అన్నయ్య. ఆయన పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ మాటల్లో అంత సీరియస్ నెస్ కనిపించదు. రెగ్యులర్ గా ఆయనతో మాటాడే వాళ్లకు ఆయనలో ఎంత సెన్స్ అఫ్ హ్యూమర్ ఉందో తెలుసు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చురకలు .. చెణుకులు .. పంచ్ …
error: Content is protected !!