అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Longest bridge Bhupen Hazarika Setu ………………………………… దేశంలో అతి పొడవైన వంతెనగా అస్సాంలోని ‘భూపేన్ హజారికా సేతు’ మొదటి స్థానంలో నిలుస్తోంది. అస్సాం – అరుణాచల్ ప్రదేశ్ లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9. 15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా …
Hero in an ivory case……………………. ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది . ఈ కేసుకు సంబంధించి వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఆదేశించింది. 2011లో మోహన్‌లాల్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ …
Investigations ………………. పోలాండ్ లో ఆడ వ్యాంపైర్ (రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్ లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ గ్రామంలోని శ్మశానానికి పక్కనే ఉన్న ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్ లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. బయట పడిన …
Not only an actor but also a activist …………….. సినీ పరిశ్రమలో నటుడు మాదాల రంగారావు గురించి తెలియని వారు లేరు. ఆయన ఉద్యమ స్పూర్తి.. ఆయన నిర్మించిన చిత్రాలే పెద్ద పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. అలాంటి మాదాల రంగారావు ఒక సందర్భంలో సినిమా సెన్సార్ సర్టిఫికేట్ కోసం నిరాహార దీక్ష …
IRCTC Thailand Tour………………. థాయిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా ? IRCTC మీ కోసం స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్రపంచంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో థాయిలాండ్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు. థాయిలాండ్ అందాలను చూడాలనుకుంటే.. IRCTC టూర్ ప్యాకేజీ ద్వారా వెళ్ళవచ్చు. ఈ ప్యాకేజీ అక్టోబర్ 2023లో ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు …
Nirmal Akkaraju ………. స్కిల్ స్కాం కేసులో ఇవాళ ఏపీ సీఐడీ తరపున వాదించిన ముకుల్ రోహిత్గి సుదీర్ఘం అనుభవం ఉన్న సుప్రీం కోర్టు లాయర్. మాజీ సీఎం తరపున సిద్ధార్ధ లూథ్రా ,హరీష్ సాల్వేలు రంగంలోకి దిగగా ముకుల్ రోహత్గి ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపించారు. ఆయన గురించి తర్జని పాఠకుల …
Abdul Rajahussain …………………. ‘మధురవాణి ‘ నోట గురజాడ పలికించిన ‘సుభాషితం’ అది. గురజాడ వారు ఏ ముహూర్తాన “ కన్యాశుల్కం “నాటకం రాశాడో కానీ ఆంధ్రదేశంలో దాని ప్రకంపనలు ఇంతవరకూ తగ్గలేదంటే అతిశయోక్తికాదు. అందుకే ‘కన్యాశుల్కం ”నాటికీ .. నేటికీ దృశ్యకావ్యంగా నిలిచి వుంది. మరోవందేళ్ళయినా ఈ నాటకం సజీవంగానే వుంటుంది. నాటకంలోని నాటి …
Kontikarla Ramana………………………………………. Satire on the careless attitude వాస్తవ ఘటనల సమాహారమే ఈ సర్పంచ్ పులి కథ! దుర్భర పరిస్థితుల్లో మగ్గుతున్న మారుమూల అటవీ ప్రాంతాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఓ సెటైర్ Sherdill: The Pilibhit Saga సినిమా. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సుమారు 17 మంది …
A wonderful singer……………… పద్యాలు పాడటమంటే అంత సులభం కాదు …వాటిని పాడి మెప్పించాలంటే కఠోర సాధన చేయాలి. అలవోకగా సుదీర్ఘ రాగాలను తీయాలి.ప్రేక్షకులను మెప్పించేలా పాడాలి. అపుడే ‘ఒన్స్ మోర్’ అంటూ ఈలలు ..కేకలతో ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తారు. ఇది అందరికి సాధ్యమయ్యే వ్యవహారం కాదు. అందుకే చాలామంది పాటలకే పరిమితమౌతారు. పద్యాల జోలికి …
error: Content is protected !!