అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Subramanyam Dogiparthi……………………… Award winning movie బక్కోళ్ళ సినిమా . అంటే కేవలం బక్క జీవుల మీద సినిమా అనే కాదు . నిర్మాతలు , నటులు అందరూ ఈ సినిమా తీసేనాటికి బక్కోళ్ళే . 18 మంది నిర్మాతలు తలా పది వేలు వేసుకుని ఈ సినిమాను నిర్మించారట.సినిమా ప్రొడక్షన్ పేరు కూడా శ్రామిక …
Siva Racharla ………………………………… అవును రాజు గారికి సమాధి ఉండాలి కదా?, ఏ రాజు గారికి?, పులకేశికా ?, రాజరాజ 2 కా?, అమోఘవర్షుడికా?వీర భల్లాలదేవుడికా?, బిజ్జలదేవుడికా?, గణపతిదేవుడికా?రుద్రమదేవికా?, అనుగురాజుకా లేక బ్రహ్మనాయుడికా?రాచ వేమారెడ్డికా?, శ్రీకృష్ణదేవరాయలకా? చాలా చారిత్రిక ప్రదేశాలు, కోటలు చూసి ఉంటారు కదా ?ఏ హిందూ రాజుదైనా సమాధి చూశారా?. కొంత చరిత్ర …
Tunganatha Temple is one of the Panch Kedar Temples… పంచ కేదార్ దేవాలయాల్లో తుంగనాథ ఆలయం ఒకటి. ఇది ప్రపంచంలోనే ఎత్తులో ఉన్న శివాలయం. సముద్ర మట్టానికి ఈ ఆలయం 1273 అడుగుల ఎత్తులో ఉంటుంది. కేవలం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఈ ఆలయం తెరిచివుంటుంది. చలికాలంలో దేవాలయం మంచుతో మూసుకుపోతుంది. …
పై ఫోటో లో మంచులో తడిసి ముద్దయిన ఆప్రదేశాన్ని గమనించండి. అక్కడి ప్రకృతి అందాలు చూడాలనుకుంటే ఇది కరెక్ట్ సీజన్. మంచు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎందుకు ఆలస్యం ? అరుదైన అనుభూతులను సొంతం చేసుకోండి .. …... శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలు నమోదు అవుతాయని అంటారు.అది నిజమో కాదో కానీ …
Susri Ram …………………. ఈ ఫొటోలో కనిపించే ఆమె గురించి ఈతరం లో కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు. క్లుప్తంగా ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుని తర్వాత అసలు కథలోకి వెళ్దాం. ఆమె తండ్రి సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు.కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా స్థిరపడటాన్ని …
A new headache……………………………… కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు భారత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి అప్పగించమని భారత్ అడుగుతుంటే కెనడా సరైన రీతిలో స్పందించడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంతో విభేదిస్తున్న కెనడియన్ల సమాచారాన్నిభారత దౌత్యవేత్తలు సేకరిస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత సర్కార్ …
The journey was amazing ……………………………………… జీవితంలో తప్పక చూడాల్సిన క్షేత్రాల్లో కేదార్‌నాథ్ ఒకటి. ఇది ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా గర్హ్వాల్ కొండలపై భాగంలో ఉంది. కేదారేశ్వరుని ఆలయం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. చల్లని మంచు కొండల మధ్య కొలువైన కేదారేశ్వరుడి దర్శనం అంత సులభం కాదు. పర్వతాల్లోని కొండలను, గుట్టలను …
A man who ran a parallel government ………………………… బీహార్ రాజకీయాలకు నేర చరితులకు విడదీయలేని సంబంధాలున్నాయి . షాబుద్దీన్.. బీహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. ఈయన కథ కూడా అచ్చం సినిమా స్టోరీ లా ఉంటుంది. ముప్పైకి పైగా కేసులున్న భయానక నేరచరిత్ర, నాలుగు సార్లు ఎంపీగా చేసిన రాజకీయ చరిత్ర. ఇవన్నీకలిపితే షాబుద్దీన్. …
MNR……………………………………………………… బహుశా రివ్యూలకు అందనిది ఈ పుస్తకం అనేది నా భావన. అందుకే నా అనుభూతిని మాత్రమే రాస్తున్నాను. ‘నాకు తెలియని మిత్రులకి నన్ను పరిచయం చేశావు. నావి కాని ఇళ్లల్లో నాకు స్థానాన్నిచ్చావు.దూరాన్ని దగ్గర చేసి, పరదేశిని నా సోదరుడుగా మార్చావు.’ – రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన వాక్యాలవి. వాటిని ఆదినారాయణ గారు …
error: Content is protected !!