అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
A real story of the victim ……………………………. “నాపేరు మీనా…. మాది నరసరావుపేట. మానాన్న తాగుబోతు.పదివేలు అవసరమై వేరే ఒక వ్యక్తికి నన్ను అమ్మేశాడు. అపుడు నా వయసు పన్నెండు ఏళ్ళు ఉంటాయి. నన్ను కొన్నవ్యక్తి విజయవాడ తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి నన్ను బలవంతం గా సెక్స్ వృత్తి లోకి దించాడు. మొదట్లో …
China project in Pakistan ………………………… ‘గ్వాదర్ పోర్ట్’ నైరుతి పాకిస్థాన్‌లో, అరేబియా సముద్రం ఒడ్డున, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ఉంది. ఈ ఓడరేవును చైనా ఆధునిక సదుపాయాలతో నిర్మించింది.పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి ప్రవేశించే …
Subramanyam Dogiparthi ……………………………. కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . స్పందించే మనసు , వ్రాసే దమ్ము ఉండాలి . కవితకు , రచనకు , సినిమాకు ఏదయినా వస్తువే . అలాగే బాలచందర్ , విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు , కార్లు , …
Jatayu Park ………………………………….. కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు జటాయువు స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు జటాయువు …
Damages with atomic bomb………………………….. అణ్వాయుధాలతో నష్టాలు అన్ని ఇన్నీ కాదు. అణ్వాయుధాలతో భారీ వినాశనాన్ని సృష్టించవచ్చు. అయితే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అణ్వాయుధం సైజ్.. అది భూమిపై ఎంత ఎత్తులో విస్పోటనం చెందింది.. స్థానిక వాతావరణం ఎలా ఉందన్న అంశాలపై ఆ బాంబు ప్రభావాన్ని అంచనా …
Old people’s love story ……………………………….. ‘ప్రణయం 1947’. ఈ సినిమా ఇద్దరి వృద్ధుల ప్రేమకథ. అంటే భార్య చనిపోయిన ఓ వ్యక్తి, భర్త చనిపోయిన ఓ మహిళ.. ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటే.. సొసైటీ .. పిల్లలు ఎలా స్పందిస్తారు ? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న అంశాల ఆధారంగా కథ రాసుకుని అభిజిత్ …
ANANTHAPUR CLOCK TOWER STORY ……………. అనంతపురం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘క్లాక్ టవర్’. అనంతపురం నగరంలో ఇప్పడది ఒక చారిత్రిక ప్రదేశంగా నిలిచిపోయింది. ఈ క్లాక్ టవర్ నిర్మాణం 78 ఏళ్ళ క్రితం మొదలయింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరో అమరవీరుల జ్ఞాపకార్ధం గా ఈ టవర్ ను నిర్మించారు. స్వాతంత్య్ర ఉద్యమ …
Paresh Turlapati……… Correct Strategy………………. మన వి_దేశాంగ శాఖ.. ర_క్షణ శాఖ ఉన్నతాధికారులు రోజూ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించి ఆ_పరేషన్ సిం_దూర్ 2.0 గురించి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఈ బ్రీఫింగ్లో ర_క్షణ శాఖ కార్యదర్శి వి_క్రమ్ మిస్త్రీ తో పాటు ఇం_డియన్ ఆ_ర్మీ కల్నల్ సో_ఫియా ఖు_రేషి అండ్ ఎ_యిర్ ఫోర్స్ అధికారిణి వ్యో_మికా …
Bharadwaja Rangavajhala……… ఇవన్నీ కాదండీ ….. ఆలోచించగా చించగా గుండమ్మ కథలో ‘లేచింది నిద్ర లేచింది..మహిళా లోకం’ పాటకీ ‘అయినా మనిషి మారలేదూ ఆతని ఆశ తీరలేదు’ పాటకీ ఓ లింకున్నట్టుగా…మరీ అనిపించిందన్నమాట … అసలదో పరమ భూస్వామ్య దుర్మార్గపు అణచివేత ప్రతిపాదిత చిత్రమనే విషయమై కూడా విస్తృతమైన చర్చ జరిగింది …దాంతో నాకున్నూ ఏకాభిప్రాయమే …
error: Content is protected !!