అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎవరీ హసీనా పార్కర్ ?

She followed her brother …………………………….. ఆమె తన అన్నను అనుసరించింది..కోట్లు సంపాదించింది.చీకటి సామ్రాజ్యానికి కొడుకు ను రాజును చేయాలనీ కలలు కన్నది. అతగాడు ప్రమాదంలో చనిపోయాడు.రెండో కొడుకు తల్లి బాటలో నడిచేందుకు సుముఖత చూపలేదు. ఎవరామె ? ఆమె పేరే హసీనా. చాలామందికి ఈవిడ ఎవరో తెలియదు . ముంబాయి పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన …

ఈ కార్డిసెప్స్ కథేమిటి ?

Cordyceps……………………  ఫొటోలో కనిపించే వాటిని కార్డిసెప్స్ అని పిలుస్తారు. పుట్టగొడుగుల రకానికి చెందిన కార్డిసెప్స్ (Cordyceps)ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ (Himalayan Gold) అని కూడ అంటారు.అత్యంత అరుదుగా లభించే ఈ కార్డి సెప్స్ కు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులు గా కనిపించే …

ఆ హీరో మరణం మిస్టరీయేనా ?

Brucelee’s death was a tragedy ………………….. ‘ఎంటర్ ది డ్రాగన్’  సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు.1973, జులై  26 న ఆ సినిమా విడుదలైంది. సినిమా హీరో బ్రూస్ లీ ఒక్క సారిగా ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు. తాను కోరుకున్న అంతర్జాతీయ స్టార్‌డమ్‌ని సాధించాడు. కానీ దురదృష్టవశాత్తు బ్రూస్ లీ దాన్ని …

ఎవరీ మరుదనాయగం ? కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం అదేనా ?

A rare event ……………………………………. కొన్నిసినిమాలు భారీ అంచనాలతో,అట్ఠ హాసంగా ప్రారంభమవుతాయి. వి ఐ పీ లు ..వి వి ఐ పీలు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. కానీ ఆ సినిమాలు అనూహ్యంగా మధ్యలోనే ఆగిపోతుంటాయి. అందుకు కారణాలు ఏవేవో ఉంటాయి. చాలామంది హీరోలకు ఇలాంటి అనుభవాలున్నాయి. సుప్రసిద్ధ హీరో కమల్ హాసన్ తీయాలనుకున్న …

వాణిజ్య బంధం బలపడిందా ?

Increase in trade ties ……………. భారత్ – చైనా దేశాల సరిహద్దుల్లో అపుడపుడు ఉద్రిక్తతలు నెలకొంటున్నప్పటికీ  ద్వైపాక్షిక వాణిజ్యంలో మాత్రం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో PM మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండు దేశాల మధ్య వాణిజ్యం $71.66 బిలియన్‌లు మాత్రమే. 2023-24 నాటికీ ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో US$136.2 బిలియన్లకు …

దటీజ్ వంగవీటి రంగా !!

Paresh Turlapati ………………………… “పరేష్ బాబూ… వంగవీటి రంగా గారు వచ్చారు..కింద ఉన్నారు.. నిన్ను రమ్మన్నారు..” క్లాసులో ఉన్న నాకు అటెండర్ చెప్పిన మాట ఇది. ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు ..’రంగా గారు కాలేజీకి ఎందుకొచ్చారు’ అని.. మరుక్షణం రెండ్రోజుల క్రితం సంఘటన గుర్తొచ్చింది. జ్యోతి కాలేజీ లో సీటు కోసం ఇద్దరు …

ఆకట్టుకునే విషాద ప్రేమకథ !!

Subramanyam Dogiparthi …………………………… మరో చరిత్రను సృష్టించింది ఈ ‘మరో చరిత్ర ‘సినిమా. వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వంద రోజులు ఆడే రోజుల్లో .. ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా …

ఆయనను మరొకరితో పోల్చలేం !!

Siva Racharla…………………… Destined Prime Minister రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే విమర్శలు ఏ నాయకుడి వ్యక్తిత్వాన్ని, వారి ట్రాక్ రికార్డ్ ను ప్రతిబింబించవు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ,సోనియా గాంధీ మీద విమర్శలకు మన్మోహన్ సింగ్ ను ఒక అవకాశంగా వాడుకున్నారు. అందులో ప్రధానమైనది “accidental prime minister ” …

హృదయాన్నికదిలించే మ్యూజికల్ హిట్!

Subramanyam Dogiparthi …………………. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు, ఆ సినిమాల కధాంశాలు, పాత్రలు ,ఆ పాత్రలు పోషించిన  నటులు,సంగీతసాహిత్యాలు, దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. మధురానుభూతిని కలిగిస్తాయి. నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ ‘మల్లెపూవు’ సినిమా . …
error: Content is protected !!