అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Rare sightings………………………….. శనివారం అరుణాచలంలో గిరిప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం తూర్పు గోపుర ద్వారంలో ప్రారంభించాలి. ఎడమవైపుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ లో మనకు ఎన్నో దర్శనాలు లభిస్తాయి. ఆలయం ఈశాన్యపు మూల నుండి పొందే పర్వత దర్శనాన్ని ‘ముఖ పర్వత దర్శనం’ అంటారు. కన్నులు, చెవులు, ముక్కు, నోరు వంటి ఇంద్రియాలు చేసిన …
Thopudu bandi Sadiq Ali ……………………………….. శ్రీరామచంద్రుల వారు లేదా సీతమ్మ తల్లి గురించీ కాదు.శాలిగ్రామ శిలల గురించో,ముక్తినాధ్ క్షేత్రం గురించో కాదు ఈ స్టోరీ.వీటన్నింటితో ముడిపడి ఉన్న నేపాల్ జీవనది,పురాణాల్లో ప్రస్తావించిన నారాయణీ నది, అపర గంగ గండకీ నది గురించి మాత్రమే. ఎన్నో ఘట్టాలకు సాక్షీ భూతం ఈ గండకీ నది. నేపాల్ …
His performance is different……………. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన సంస్థల్లో పనిచేసిన చాలామంది రామోజీపై చిన్నవిమర్శను సహించరు. రామోజీ మరణించే కొన్నిరోజుల ముందు వరకు ఫిల్మ్ సిటీ లోనే ఉండేవారు. అక్కడ ఆయనకు ఒక ఇల్లు, కార్యాలయం ఉన్నాయి. అంతకుముందు ఆయన బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ లో ఉండేవారు. …
Dr.V.Ramakrishna ………………………… Aditya is the infinite, divine universe ఆయన అందరూ చూడగలిగే దైవం… చర్మచక్షువులు అనుభూతి చెందే తేజం… సకల జీవరాశిలోని చైతన్యం… ‘‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’’. జీవన వ్యాపారాలను జాగృతం చేసి ఆరోగ్యాన్నిచ్చేవాడు సూర్యుడు. ఆయన సర్వసాక్షి,‘లోకసాక్షి’, ప్రత్యక్ష నారాయణుడు. నమస్కారప్రియుడు, సర్వవ్యాపకుడు, ప్రచండ వేగ స్వరూపుడు. అనంత తేజో విలాసుడు. తనకు …
Who is this Madalasa ? కుమారుడు ‘అలర్కుడు’ ఏడుస్తుంటే మహాజ్ఞాని అయిన అతని తల్లి మదాలస జోల పాట పాడుతుంది. మదాలస ప్రస్తావన మార్కండేయ పురాణంలో వస్తుంది. ఆ జోల పాట సంస్కృత భాషలో ఉంది. ఆ తరువాత అతడు పెరిగే క్రమంలో ఆమె చేసిన బోధ “మదాలసోపాఖ్యానం” గా ప్రసిద్ధి చెందింది. పిల్లల …
A mini war between NTR and Krishna…………………. సూపర్ స్టార్ కృష్ణ నటించిన “కురుక్షేత్రం” చిత్రం అప్పట్లో ఎన్టీఆర్ ..కృష్ణ ల మధ్య మినీ యుద్ధాన్ని సృష్టించింది. 1976 లో ఎన్టీఆర్ ” దానవీర శూర కర్ణ ” మొదలు పెట్టారు. అందరూ ఆ సినిమా “కర్ణుడి కథే ” కదా అనుకున్నారు. అదే …
Katta Srinivas……………………… Food habits and cooking methods in Harappan age ……………………….. ఆ మధ్య హరప్పా ప్రాంతం లో జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు కొన్నివెలుగు చూశాయి. అక్కడ దొరికిన మట్టి కుండలు హరప్పన్ల కాలం నాటి ఆహారపు అలవాట్లను తెలియజేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితమే ఉడికించిన, వేయించిన ఆహారాన్ని వాళ్లు తీసుకునే …
Subramanyam Dogiparthi …………………………….. ఈ ప్రాణం ఖరీదు సినిమా గురించి చెప్పటానికి చాలా విశేషాలే ఉన్నాయి . మెగా స్టార్ చిరంజీవి మొదట సంతకం చేసిన సినిమా పునాదిరాళ్ళు . కానీ మొదట రిలీజ్ అయిన సినిమా ఈ ప్రాణం ఖరీదు. సీఎస్ రావు రాసిన ‘ప్రాణం ఖరీదు’ నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. …
Bhandaru Srinivas Rao ………………………… Many projects are the result of Nehru’s efforts ……………………… 1964 తర్వాత జన్మించిన వారిలో చాలా మందికి నెహ్రూ అనే పేరు వినబడగానే అవినీతితో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకువస్తుంది. ఒకప్పుడు పసికూనగా వున్న స్వతంత్ర భారతానికి దిశానిర్దేశం చేసిన మహా నాయకుడని స్పురణకు రాదు. …
error: Content is protected !!