అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆయనకు ఎందరో ఏకలవ్య శిష్యులు!!

Legendary director …………………………… తెలుగు సినిమా దర్శకుల్లో ఘన విజయాలు సాధించిన దర్శకుడిగా ‘ఆదుర్తి సుబ్బారావు’ను చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా రూపొందించడం లో ఆయన దిట్ట. ‘తోడికోడళ్లు’, ‘మాంగల్యబలం’, ‘వెలుగునీడలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆదుర్తి రచయిత కూడా కావడంతో నవరసాలు మేళవించి అందరికి …

నార్త్ లో సౌత్ సినిమాల హవా!!

Sankeertan ………………. ఒక్కొక్క సినిమా కాదు.. బాలీవుడ్‌ను తొక్కుకుంటూ పోవాలి… హిందీ హీరోలను ఏసుకుంటూ పోవాలన్నట్లు RRR జైత్రయాత్ర కొనసాగింది. RRR తర్వాత సర్వం సౌత్ మయం అన్నట్లు బాలీవుడ్‌లో పరిస్థితి తయారైంది. బాలీవుడ్‌లో బాహుబలికి ఓ స్పెషల్ పేజీ ఉంటే పుష్పకు మరో పేజీ క్రియేట్ అయింది. రాజమౌళి, సుకుమార్ మాత్రమేనా.. మా సత్తా …

వ్యాసుడికి కూడా కథలు చెప్పగల నేర్పరి ఆయన !

Taadi Prakash ……………………………………. నవరంగ్ లో నవయవ్వన జయబాధురి…అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా…ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని…ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలోనాన్ స్టాప్ సెలబ్రేషన్! ఇది చాలదన్నట్టు….విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో వెల్లకిలా పడుకుని వొళ్లు …

సౌత్ చుట్టూ తిరుగుతున్నబాలీవుడ్ బయ్యర్లు !

Sankeertan  ………………………    South directors who shook Bollywood బాహుబలి దెబ్బ నుంచి బాలీవుడ్ కాస్త తెరుకుంటున్న టైమ్ అది. ఇక ఇప్పుడప్పుడే రాజమౌళి సినిమా రాదులే.. ఓ ఐదేళ్లు పడుతుందిలే అని బాలీవుడ్ ఫిక్స్ అయింది. కట్ చేస్తే… రాకీ భాయ్ ఎంట్రీ ఇచ్చాడు. యష్ సూపర్ ఎంట్రీతో నార్త్ జనాలు వెర్రెక్కిపోయారు. …

ఆ పాట కోసం అంత కష్ట పడ్డారా ?

A song loved by music lovers …………. సంగీత ప్రియులెవ్వరూ మరచిపోలేని  సినిమా విజయావారి ‘జగదేకవీరుని కథ’ . ఈ సినిమాలో ‘శివశంకరీ శివానంద లహరి’ పాట అద్భుతంగా ఉంటుంది. అందుకే  సంగీత ప్రపంచం లోనే  ఆ పాట ప్రతిష్టాత్మకంగా నిలిచింది. ఆ పాటను తెరకెక్కించడానికి దర్శకుడు కే. వీ.రెడ్డి,  మ్యూజిక్ డైరెక్టర్ పెండ్యాల నాగేశ్వరరావు, …

అలరించే యాక్షన్ థ్రిల్లర్ !!

Subramanyam Dogiparthi ………………. యుగంధర్…. ఎన్టీఆర్ నటించిన హిట్ మూవీ ఇది. యాక్షన్ చిత్రాల డైరెక్టర్ కె యస్.ఆర్.దాస్ ఈ యుగంధర్ కి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ చిత్రాన్ని దాస్ డైరెక్ట్  చేయడం అదే మొదటి సారి ..  చివరి సారి కూడా. సినిమా హిట్ అయినప్పటికీ దాస్ కి ఎన్టీఆర్ మరోసారి అవకాశం ఇవ్వలేదు.ఇందులో …

బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సౌత్ దర్శకులు !!

 Sankeertan ………………………….           Bollywood’s red carpet for South movies సంజయ్ లీలా బన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ‌లు హిందీ బడా దర్శకులుగా సాగుతున్న కాలమది. నిజానికి ఈ ఇద్దరు దర్శకులకు  బాలీవుడ్‌లో మంచి సినిమాలు తీస్తారన్న గుర్తింపు ఉంది. ఇక వీళ్లు కాక బాలీవుడ్‌ను బతికించే నాధుడే లేడకుంటున్న …

విభిన్నకథా చిత్రం ……చూడొచ్చు!!

A different movie …………………………… మసాలా సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు. భిన్నమైన చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. గొప్పగా లేదు కానీ చూడొచ్చు.మూడేళ్ళ క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడవుల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చేయి. ఇదొక కొత్త కథ. అడవుల్లోకి వెళ్లి గొర్రెలు …

‘పర్వతాల్లో పోస్ట్ మాన్’… చూడదగిన మూవీ !

పూదోట శౌరీలు ……………………………..    Postmen in the mountains పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాలు అందించే ఒక వృద్ధ పోస్టుమాన్ కథ ఇది. ఈ సినిమాను ఆద్యంతం చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతం లోని దట్టమైన అడవులు,కొండలలో, సమీప పల్లెల్లో చిత్రీకరించారు. కమర్షియల్ దృక్పథానికి భిన్నం గా ఇలాంటి సినిమాలు ఈ …
error: Content is protected !!