ఉక్రెనియన్ల సాయం కోసం నిధుల సమీకరణకు బ్రిటన్ నడుం బిగించింది. ఇందుకోసం తాజాగా నిర్వహించిన వేలం పాటలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఖాకీ జాకెట్.. ఏకంగా రూ.85.46 లక్షల (90 వేల పౌండ్లు)కు అమ్ముడుపోవడం విశేషం. లండన్‌లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రారంభ ధర 50 వేల పౌండ్ల …
రష్యా దురాక్రమణతో అక్కడి ప్రజలకు ఎన్నో భయానక అనుభవాలు మిగులుతున్నాయి. చివరకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీకి కూడా ఆ పరిస్థితి తప్పలేదు. తనను, తన కుటుంబాన్ని బంధించేందుకు పుతిన్ సేనలు చాలా దగ్గరగా వచ్చాయంటూ యుద్ధం ప్రారంభ రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారాయన. టైమ్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. …
ఉక్రెయిన్ సేనలు తక్షణమే ఆయుధాలు వీడాలని రష్యా అల్టిమేటం జారీచేసింది. రెండో దశ యుద్ధం ప్రారంభమైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఈ తాజా హెచ్చరిక చేసింది.దీని సారాంశమేమంటే తమ ప్రయత్నాలకు అడ్డు పడొద్దని కోరడమే. రష్యా సేనలు మేరియుపొల్ నగరాన్నిపూర్తిగా చేజిక్కించుకోబోతున్నాయి. ఇప్పటికే ఆ పట్టణాన్ని సర్వ నాశనం చేసారు. …
శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …
ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా తెర వెనుక విభజన వ్యూహాలను అమలు చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంగళవారం చర్చలు కూడా జరగనున్నాయి. రష్యాతో ఒక వైపు యుద్ధం జరుగుతుండగానే .. ఉక్రెయిన్ లోని కొన్నిప్రాంతాల ప్రజలు రష్యాలో కలుస్తామంటున్నారు. చాలాచోట్ల పౌరులు రష్యా సేనతో పోరాడుతుంటే .. కొన్ని చోట్ల ప్రజలు …
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న వార్ ఇప్పట్లో ముగిసే సూచనలు లేవు. శాంతి చర్చలు జరిగినా ఫలితాలు ఏమీ కనిపించడం లేదు.శతఘ్నులు, రాకెట్లు, బాంబులతో రష్యా విధ్వంసకాండ విశృంఖలంగా సాగుతూనే ఉంది. అయినా ఉక్రెయిన్ వెనకడుగు వేయడంలేదు. పుతిన్ సేనతో పోరాడుతోంది. కీలక నగరాల్లోకి రష్యా సైన్యాన్ని రానీయకుండా అడ్డుకుంటోంది. రష్యా ఆయుధ పాటవం …
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) సభ్యత్వాన్ని కోరబోమని ప్రకటించి రష్యా డిమాండ్ కు తల ఒగ్గి ..చేతులెత్తేశారు. వార్ హీరోగా గుర్తింపు పొంది ఇపుడు జీరో గా మిగిలిపోయారా ? కొద్ది రోజుల క్రితం, ఉక్రెయిన్ తనను తాను రక్షించుకునేంత సామర్థ్యాన్ని కలిగి ఉందని జెలెన్స్కీ ప్రకటించాడు. తుది శ్వాస వరకు …
ఉక్రెయిన్ కి ఏమార్గం నుంచి కూడా ఆయుధాలు అందకుండా చేయాలనే లక్ష్యంతో పుతిన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా విమానాశ్రయాలపై క్షిపణి దాడులు చేస్తున్నారు. మరోవైపు నౌకాశ్రయాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆదివారం క్షిపణుల దాడితో సెంట్రల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలోని విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ విషయాన్ని ధృవీకరించారు. “ఉక్రెయిన్ కి చెందిన ఎనిమిది …
error: Content is protected !!