ఒకే పేరుతో ఇద్దరు ప్రముఖులు ..ఆఇద్దరూ పద్మశ్రీలు పొందిన వారే !!

Both are Padamshri recipients… ఆ ఇద్దరిది ఒకే పేరు.. ఆ ఇద్దరు వేర్వేరు రంగాల్లో ధ్రువతారలై వెలిగారు.ఒకరు ప్రయోగశాలలో రసాయనాలతో విప్లవం సృష్టించి చర్మ పరిశోధన రంగాన్ని శాసించగా, మరొకరు ఆపరేషన్ థియేటర్‌లో బాలల శస్త్రచికిత్స రంగంలో అద్భుతాలు చేశారు. ఒకరు పల్లెటూరి తోళ్ల వృత్తికి అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని, ఆధునికతను జోడించి శాస్త్రవేత్తగా …
error: Content is protected !!