వీల్ చైర్ లోనే దీదీ ఎన్నికల ప్రచారం !

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలికి ఫ్రాక్చర్ అయిన కారణంగా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. నందిగ్రామ్ లో తోపులాట సందర్భంగా దీదీ కాలుకి గాయమైంది.తర్వాత ఆమె కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. డాక్టర్లు మరో రెండు రోజులు రెస్ట్ అవసరమని చెప్పినప్పటికీ ఆమె డిశ్చార్జ్ అయి …
error: Content is protected !!