ఒకే వ్యాన్ లో ఆయనతో 16 గంటలు !

Mnr M ………………………… His style is different…………………………………………………… సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన. రాత్రి 10 గంటలకు నా ఫోన్ కి ఓ మెసేజ్ వచ్చింది. రేపు మీరు ఉదయం అయిదు గంటలకి రెడీ అవ్వాలి. మనం అంతా కలసి ఉదయం అయిదింటికే సింహాచలం అప్పన్నను దర్శించుకుంటున్నాం. అన్నట్లు అసలు విషయం ఏమంటే …
error: Content is protected !!