ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ !!

An entertaining movie……. ‘ఊపిరి’ (Oopiri) నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామా. 2016 లో విడుదలైన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. నాగార్జున కెరీర్ మొత్తం లోనే చెప్పుకోదగిన సినిమాలలో ఇది అగ్రభాగంలో ఉంటుంది.   ఇది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఫ్రెంచ్ …
error: Content is protected !!