మనసును తాకే కథ !!
A must read story ………. నేనొక ఉబెర్ డ్రైవర్‌ని. ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను. గత వారం రాత్రి 11-00 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను. కారులో కూర్చోగానే ఆయన అన్నాడు. “ఈ రాత్రి నన్ను ఐదు చోట్లకు తీసుకెళ్లాలి. నేను నీకు 5వేలరూపాయలు ఇస్తాను. నగదు. కానీ పనంతా పూర్తయ్యే వరకు ‘ఎందుకు’ …
