ఫ్యామిలీ డ్రామా !
టక్ జగదీష్ … కుటుంబ కథా చిత్రం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా. ఎక్కడా అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఈ సినిమా తీశారు. అది గొప్ప విషయమే. కాకపోతే కధాంశం పాతదే. ఉమ్మడి కుటుంబ కాన్సెప్ట్ తో గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి. కుటుంబం కాన్సెప్ట్ కి ఆస్తి తగాదాలు .. …