గెలిచేది ఎవరో ??

Who is in favor of India? ………………… మరో రెండు రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలి పోతుంది. గెలిచేది ఎవరు ? ట్రంపా ? కమలా హారీసా ? అని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? అనే అంశంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్‌ …

పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిన ‘ట్రంప్’ హోటల్ !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హాటల్ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడంతో కోర్టు భారీ జరిమానా విదించబోతోంది. ఈ కేసుపై విచారణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు చట్టఉల్లంఘన  విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ పర్మిట్ కూడా 2017లో ముగిసింది … దాన్ని రెన్యూవల్ చేయలేదని అధికారులు కోర్టుకు తెలిపారు. పర్మిట్ లేకుండా …

సొంత పార్టీ యోచన లో ట్రంప్ !

మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలను విడిచే యోచనలో లేరు. త్వరలో పేట్రియాట్ పేరిట కొత్త పార్టీ పెట్టేందుకు తన సహచరులతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికి ఓటమిని అంగీకరించని ట్రంప్  … వెళుతూ వెళుతూ మరల వస్తా అంటూ శ్వేతసౌధం సిబ్బందికి చెప్పి వెళ్లారు. దీన్నిబట్టే  ఆయన రాజకీయాలు వదిలే ఆలోచనలో లేరని … తనపై ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టిన దరిమిలా కొత్త పార్టీ ని ప్రకటిస్తారని …

మందబుద్ధి కాదు దుర్భుద్ధి !

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దుర్భుద్ధి బయటపెట్టకుని పరువు పొగొట్టుకున్నాడు. పార్టీ కూడా ఆయన వైఖరిని తప్పు పట్టిన  పరిస్థితి నెలకొన్నది. పార్టీ యే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులంతా ట్రంప్ తెంపరి తనాన్ని.. దుష్టబుద్ధిని  దుయ్యబడుతున్నారు. హుందాగా ఓటమిని ఒప్పకుని అధికార మార్పిడికి అంగీకరించినట్టయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం …

అయినా.. మనిషి మారలేదు .. కాంక్ష తీరలేదు!!

ఎన్నికల ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ …ఓడిపోయానని స్పష్టం గా తేలినప్పటికీ  అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ వైఖరిలో మార్పురావడం లేదు. ఎలాగైనా జో బైడెన్ కు అడ్డం పడాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ వ్యవహార శైలి పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన బేఖాతర్ చేస్తున్నారు. మరోపక్క మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి  కోర్టుల్లో రీకౌంటింగ్ చేపట్టాలని వేసిన కేసుల వలన మళ్ళీ కౌంటింగ్ జరిగింది. ఫలితాలు చూస్తే బైడెన్ మెజారిటీ మరింత …
error: Content is protected !!