Crime thriller……. “ఐడెంటిటీ” (Identity) 2025 సినిమా ఇది . మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సౌత్ క్వీన్ త్రిష, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కు అఖిల్ పాల్,అనస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ZEE5 లో తెలుగు వెర్షన్తో అందుబాటులో ఉంది. కథాంశం ఏమిటంటే ? …
An impressive adventure movie…… ‘A.R.M’ (అజయంతే రండం మోషణం) ఇదొక భారీ పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం. మలయాళ హీరో టోవినో థామస్ 50 వ చిత్రంగా, జితిన్ లాల్ దర్శకత్వంలో రూపొందింది. థియేటర్లలో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం జియో హాట్స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. …
error: Content is protected !!