తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లా చిన్నంబావి మండలంలోని పెద్దమారుర్ ప్రాంతంలో ఇలాంటివే కొన్ని సమాధులు బయటపడ్డాయి. వీటికి సిస్తు సమాధులని పరిశోధకులు పేరు పెట్టారు. పెద్దమారుర్ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లకు పైగా కృష్ణానదిలో ఈ సమాధులు సుమారు 60కి పైగా ఉన్నాయి. ఇవి రెండు ప్రాంతాల్లో రెండు శ్మశాన వాటికలుగా కనిపిస్తాయి. ఒకటి పాతరాతి యుగానికి, …
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం జరిగిన తవ్వకాలలో రాక్షస గూళ్ళు బయట పడ్డాయి. వేల ఏళ్ళ క్రితం నాటి గిరిజన తెగల సమాధులే ఈ రాక్షస గూళ్ళు అని చరిత్రకారులు నిర్ణయించారు. అయితే ఈ రాక్షస గూళ్ళ మీద పెద్ద గా పరిశోధనలు జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి ఆనవాళ్లను కూడా పురాతత్వ …
శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి నృత్యాలు చేస్తారు. అది అక్కడి ప్రజల …
Sheik Sadiq Ali……………………………………………. ఇది ఒక ప్రశ్నార్ధక పోస్ట్. ప్రాచీన,మధ్య యుగం నాటి చరిత్రకు లంకె కుదరని కధనం. చరిత్రకారులు చెప్తున్న దానికి,కళ్ళముందు కన్పిస్తున్న వాస్తవాలకు మధ్య వైరుధ్యాన్ని ప్రశ్నించే పోస్ట్. చరిత్ర అంటే ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు రాసుకునేది కాదనీ,దానికి నిర్దుష్టమైన ఆధారాలు ఉండాలనీ విశ్వసిస్తూ , విశ్లేషణ హేతుబద్ధంగా ఉండాలని భావిస్తూ, …
error: Content is protected !!