శ్రీవారి నైవేద్యం .. ‘మలిహోర’ అంటే ?

Naivedyam ….. పులిహోర గురించి అందరికి తెలుసు. మలిహోర గురించి అందరికి తెలియదు.చాలామంది ఎపుడు చూసి కూడా ఉండరు.తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజూ దాదాపు 50 రకాలకు పైగా నైవేద్యాలను సమర్పిస్తారు. వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిర్దేశించిన నిబంధనలను అనుసరించే నేటికీ ఈ …

ఆ శిలాతోరణం వేరే లోకానికి ద్వారమా ?

Priyadarshini Krishna …….. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండలు కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ప్రకృతి సృష్టించిన అంతుచిక్కని వింతలకు కూడా నిలయం. తిరుమల ప్రధాన ఆలయానికి ఉత్తరంగా, సుమారు ఒక కిలోమీటరు దూరంలో చక్రతీర్థం సమీపంలో ఉన్న శిలా తోరణం (Silathoranam) ఇందుకు ఒక సజీవ సాక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ సహజసిద్ధ రాతి …

‘తిరుప్పావడ సేవ’ ప్రత్యేకత ఏమిటంటే ?

Thiruppavada Seva………… తిరుప్పావడ సేవ అనేది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి గురువారం అత్యంత వైభవంగా నిర్వహించే ఒక విశిష్టమైన వీక్లీ ఆర్జిత సేవ. తమిళంలో ‘పావడ’ అంటే నిలువు అంగీ అని అర్థం, కానీ ఇక్కడ దీనికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక,  నైవేద్య ప్రాధాన్యత ఉంది.  ఈ సేవలో ప్రధాన ఘట్టం …

వైకుంఠ ద్వార దర్శనం అంటే ?

Holy Vision ——————— వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువును దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల, ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూకడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి …

త్రి సముద్రాధీశుడు ఈ దేవరాయలు

మైనా స్వామి…………………………………………………..  శ్రీ క్రిష్ణ దేవరాయలు… ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. దక్షిణాపథం అంతటినీ ఒకే పాలన కిందకు తెచ్చిన చక్రవర్తి, మహాచక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుని తర్వాత అంతటి బలశాలి, బుద్ధిశీలి, సాహితీశీలి క్రిష్ణదేవరాయలు. భారతదేశ చరిత్రలో రాయల పాలన ఒక సువర్ణ అధ్యాయం. నిరంతరం యుద్ధాలు చేస్తూనే వున్నా ప్రజా …

తిరుమల వెళ్లాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

IRCTC గోవిందం టూర్ ………………… ఈ వేసవి లో తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే ఈ IRCTC టూర్  ప్యాకేజీ  మీకోసమే. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు ‘గోవిందం టూర్’. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. ఈ IRCTC గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి …

శ్రీవారి ఆస్తుల నికర విలువ అన్ని కోట్లా ?

Richest God…………………………. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే, ఆయన వైభోగం చూస్తే చాలు. శ్రీవారి వద్ద ఉన్న బంగారు నిల్వలు చూస్తే చాలు ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం అవుతుంది. ఒక చిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారు …

శ్రీవారికి పూలంటే అంత ఇష్టమా ?

srivaru is very fond of flowers………………….. తిరుమల వేంకటేశ్వరునికి పూలు అంటే మహా ఇష్టం. అందుకే ఆయనను పూలతో ఎక్కువగా కొలుస్తారు. పలురకాలుగా అలంకరిస్తుంటారు. స్వామి వారి అలంకరణలు, సేవల కోసం ప్రతిరోజూ టన్ను పూలను వినియోగిస్తుంటారు. శ్రీవారికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది గా చెబుతారు. స్వామివారి ని ఆపాదమస్తకం …

తిరుమల గుడి జోలికి వెళ్లొద్దు !! 

A true story of the Tirumala Temple affair ……………………………… దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇది. పెరుగుతున్న  రద్దీని తట్టుకుని భక్తులకు మంచి దర్శనం కల్పించడానికి టీటీడీ ఎప్పుడూ ఏవో ప్రణాళికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి,  దేవస్థానం …
error: Content is protected !!