” షేర్ టిప్స్”.. అన్ని సేఫ్ కాదు !!
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. మన సెల్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు కూడా చేస్తుంటారు. ఆ షేర్ కొనండి. రెండు నెలల్లో ధర రెండింతలు పెరుగుతుంది అని చెబుతుంటారు. కొంతమంది నిజమే అనుకుని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. తీరా కొంత కాలం ఆగి చూస్తే … ఉన్న …