‘స్పెషల్ షో’ లతో లాభమెవరికి ??
కఠారి పుణ్యమూర్తి ……………………………………… No lose to fans……………………………………….. రాజకీయ కోణం లోంచి కాకుండా ప్రేక్షకుడి దృష్టి కోణంలో నుంచి చూస్తే ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన నష్టాలేమి లేవు. టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు… ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అని చట్టం చెబుతోంది. …