నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్ ని చిత్ర పరిశ్రమ మరచిపోయినట్లేనా?
Mohammed Rafee ………….. తెలుగు చిత్రసీమ “ముద్దుబిడ్డ” కె.బి.తిలక్ ను సినీ ఇండస్ట్రీ మరచిపోయినట్లే అనిపిస్తోంది! ఆయన శత జయంతి రేపటితో ముగియనున్నది! తెలుగు సినిమా పరిశ్రమకు ఆ సోయి లేనట్లుంది? కనీసం ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన ఫొటోకు ఒక దండ అయినా వేస్తారో లేదో! కానీ, తిలక్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న …
