ఇదొక క్లాసిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ !!
Spy action movie ……. “ఏజెంట్ విక్రమ్ 007” .. 1986లో కమల్ హాసన్ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ . ఈ సినిమా తమిళ పేరు ‘విక్రమ్’ …తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏజెంట్ విక్రమ్ 007..ఈ సినిమాకు రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ రచయిత సుజాత రాసిన కథతో, అప్పట్లోనే జేమ్స్ …
