మూడు ఉద్యమాలకు నాయకుడు ఆయన !
డా. పసునూరి రవీందర్ ……………………………………………. ఆరు దశాబ్దాల ఉద్యమ చైతన్యం ఆయన. తెలుగు నేల మీద పురుడు పోసుకున్న మూడు మహా ఉద్యమాలకు వ్యవస్థాపక నాయకుడు ఆయన. ఆయన మరెవరో కాదు. డా.కొల్లూరి చిరంజీవి. ఆఖరి శ్వాస దాకా పేదల ఆకలి కన్నీటి విముక్తే ధ్యేయంగా బ్రతికిన ప్రజానాయకుడు డా.కొల్లూరి. ఏ నాయకుడికైనా ఒకటో రెండో …
