Can AIADMK stand as an alternative to DMK?…. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో AIADMK తక్షణమే DMKకి బలమైన ప్రత్యామ్నాయంగా నిలవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం పార్టీ ఐక్యత, వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.తలైవి జయలలిత మరణం తర్వాత AIADMKలో నాయకత్వ సమస్యలు తలెత్తాయి. పళనిస్వామి, పన్నీర్ …
People only supported him as an actor …………………. రాజకీయాలు అందరికి కలసి రావు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావం కూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, …
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు.కానీ ఇది సరైన సమయం కాదని అంటున్నారు. ఎన్నికలు కొద్దీ రోజుల్లో జరగబోతుండగా కేంద్రం ఇంత అకస్మాత్తుగా అవార్డు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అవార్డు ప్రకటించడం మూలాన దాని విలువ తగ్గిందని… ప్రజలు .. …
తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటు కోవాలని ప్రయత్నిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో కమల్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆదరణ కనిపించింది.2018 లో పార్టీ ప్రారంభించిన కమల్ పార్లమెంట్ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి 150 …
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. రజనీ తన ఆరోగ్య సమస్యల కారణంగా వెనుకడుగు వేస్తున్నారా ? లేక బీజేపీ నుంచి వస్తోన్న ఒత్తిడి తప్పించుకోవడానికి పార్టీ వాయిదా వేస్తున్నారో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అదిగో ఇదిగో వచ్చేస్తుంది పార్టీ అంటూ ప్రచారం జరిగిన క్రమంలో …
error: Content is protected !!