ఇంతకూ దీదీ గెలుస్తున్నారా ?
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …