డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ !!

Comedy thriller……. మలయాళంలో విజయం సాధించిన ‘భరతనాట్యం 2: మోహినీయాట్టం’  ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. 2024లో వచ్చిన ‘భరతనాట్యం’ సినిమాకు సీక్వెల్‌గా ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ను తీశారు. కథేంటంటే? భరతన్ నాయర్ చనిపోయిన తర్వాత అతని పెద్ద కొడుకు శశి (సైజూ కురుప్) పై …
error: Content is protected !!