నిజం గాను .. మంచి మిత్రులే !

Good Friends ……………….. సూపర్ స్టార్ కృష్ణ .. హీరో శోభన్ బాబు కథానాయకులుగా నిర్మితమైన చిత్రం “మంచి మిత్రులు” 1969 లో రిలీజ్ అయింది.  ” నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు మంచి మిత్రులు కావడం విశేషం. ఇద్దరు కలసి వేషాలకోసం తిరిగిన రోజులున్నాయి. మద్రాస్ లో నాటకాలు కూడా కలసి వేశారు. …

గాయకుడు రాజ్ సీతారామన్ ఏం చేస్తున్నారో ?

Bharadwaja Rangavajhala ………………………………….  రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి. అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కే.వి.నటరాజ భాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబిచారు. ఆ …

సూపర్ స్టార్ స్టయిలే వేరు కదా !!

His style is different………………………….. సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు …

ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం !

Krishna in a mythological role ……………… సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి ‘కురుక్షేత్రం’ కాగా మరొకటి ‘ఏకలవ్య’. కురుక్షేత్రం 1977 లో విడుదల అవగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు. …

ఏకలవ్యుడి తాండవ నృత్యం !

Ekalavya ………………… ‘ఏకలవ్య’ సినిమాలో నిర్మాత ఎం.ఎస్ రెడ్డి,దర్శకుడు విజయారెడ్డి నటశేఖర కృష్ణ చేత ఏకంగా తాండవ నృత్యం చేయించారు. డైరెక్టర్ ఈ సాంగ్ విషయం చెప్పగానే ఒకే అలాగే చేద్దాం అన్నారు కృష్ణ.దర్శకుడు ఇది మామూలు డాన్స్ కాదు … తాండవ నృత్యం కాబట్టి ప్రాక్టీస్ చేయాలన్నారట. రాదు .. లేదు ..కాదు ..తెలీదు …

దటీజ్ సూపర్ స్టార్ !

Hard work, and dedication were his plus points….. సుప్రసిద్ధ నటుడు, హీరో కృష్ణ కు  ఒక స్పష్టమైన విజన్ ఉంది. తానేం కావాలో ఒక ఐడియా ఉంది. ఆ మేరకు ముందడుగు వేశారు. కష్టపడ్డారు. హీరో గా ప్రూవ్ చేసుకున్నారు. స్టార్ కావాలనుకున్నారు. సూపర్ స్టార్ అయ్యారు. స్టార్ అయ్యే క్రమంలో రోజుకు …

సూపర్ స్టార్ సినిమాలకు కెమెరా కెప్టెన్ ఈయనే !

Bharadwaja Rangavajhala…………………………………….  పుష్పాల గోపాలకృష్ణ … ఈయన పేరు కృష్ణ అభిమానులకు తప్పనిసరిగా గుర్తుంటుంది. కృష్ణ సినిమాల్లో ముఖ్యంగా క్రైమ్ సినిమాల్లో కెమేరా పనితనం చాలా అవసరం. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొంత రిస్క్ తో కూడుకున్నది. ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించేలా సన్నివేశాన్ని తెరమీద చూపించడానికి కెమేరా విభాగం వారు చాలా కృషి …

ఆ ఇద్దరి మధ్య అపోహలకు కారణమెవరో?

Miss understanding…………………….. సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య ఒక సందర్భం లో అపోహలు నెలకొన్నాయి . దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఇది చోటు చేసుకుంది. ఇది నిజమే అని బాలు  ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. హీరో కృష్ణ మాత్రం బయట …

రాఘవేంద్రుడి మార్క్ సినిమా!

Subramanyam Dogiparthi  ………………………….. రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది.రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫలాలు, పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీఈ సినిమాలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే. కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ …
error: Content is protected !!