Good Friends ……………….. సూపర్ స్టార్ కృష్ణ .. హీరో శోభన్ బాబు కథానాయకులుగా నిర్మితమైన చిత్రం “మంచి మిత్రులు” 1969 లో రిలీజ్ అయింది. ” నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు మంచి మిత్రులు కావడం విశేషం. ఇద్దరు కలసి వేషాలకోసం తిరిగిన రోజులున్నాయి. మద్రాస్ లో నాటకాలు కూడా కలసి వేశారు. …
Bharadwaja Rangavajhala …………………………………. రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి. అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కే.వి.నటరాజ భాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబిచారు. ఆ …
His style is different………………………….. సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు …
Krishna in a mythological role ……………… సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి ‘కురుక్షేత్రం’ కాగా మరొకటి ‘ఏకలవ్య’. కురుక్షేత్రం 1977 లో విడుదల అవగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు. …
Ekalavya ………………… ‘ఏకలవ్య’ సినిమాలో నిర్మాత ఎం.ఎస్ రెడ్డి,దర్శకుడు విజయారెడ్డి నటశేఖర కృష్ణ చేత ఏకంగా తాండవ నృత్యం చేయించారు. డైరెక్టర్ ఈ సాంగ్ విషయం చెప్పగానే ఒకే అలాగే చేద్దాం అన్నారు కృష్ణ.దర్శకుడు ఇది మామూలు డాన్స్ కాదు … తాండవ నృత్యం కాబట్టి ప్రాక్టీస్ చేయాలన్నారట. రాదు .. లేదు ..కాదు ..తెలీదు …
Miss understanding…………………….. సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య ఒక సందర్భం లో అపోహలు నెలకొన్నాయి . దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఇది చోటు చేసుకుంది. ఇది నిజమే అని బాలు ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. హీరో కృష్ణ మాత్రం బయట …
Subramanyam Dogiparthi ………………………….. రాఘవేంద్రరావు మార్క్ మసాలా సినిమా ఇది.రాఘవేంద్రరావు సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫలాలు, పుష్పాలు పుష్కలంగా ఉంటాయి కదా ! అవన్నీఈ సినిమాలో ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 8+1 సినిమాలలో ఒకటి తప్ప అన్నీ హిట్లే. కొన్ని సూపర్ హిట్లు . ఇక్కడ 8+1 లో ఆ …
How did the superstar face the series of failures?……………… సూపర్ స్టార్ కృష్ణ 1966 నుంచి 1974 వరకు మూడు షిఫ్ట్ లలో పని చేసే వారు. ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ 1975 లో ఒక్క సినిమా కూడా ఆయన చేతిలో లేదు.1974, మే 1 న ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజయింది. …
Bharadwaja Rangavajhala …….. He proved that nothing is impossible for him సూపర్ స్టార్ కృష్ణ సినిమా అవకాశాల కోసం పంపిన ఫొటోల్లో ఇదీ ఒకటి. ఆయన తేనెమనసులు కన్నా ముందు “పదండి ముందుకు”అనే జగ్గయ్య నేతృత్వంతో రూపుదిద్దుకున్న సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత శ్రీధర్ డైరక్షన్ లో ఓ తమిళ …
error: Content is protected !!