తాలిబన్ల ఆదాయం వేల కోట్లలో ?

How they become financially strong………………………………. ఆఫ్ఘనిస్థాన్ 2001 లో అమెరికా నియంత్రణలోకి వెళ్ళాక తాలిబన్లు తమ ఆదాయ మార్గాలను పెంచుకున్నారు. తద్వారా ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుని కొత్త మిలిటెంట్లను చేర్చుకుని శిక్షణ ఇస్తూ శక్తివంతంగా మారారు. ఈ ఆదాయ వనరుల పెంపుదలకు దివంగత తాలిబన్ నాయకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ …
error: Content is protected !!