ఎందరో అపార్ధ సారథులు!

Mangu Rajagopal ……………………………………………. సినిమా హీరో విజయ్ దేవరకొండకీ, రాజకీయనాయకుడు బండారు దత్తాత్రేయకీ ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఇద్దరూ హైదరాబాదీలే అన్న పాయింటు తప్పితే మరే సంబంధం లేదు కాని వీరిద్దరి ఫోటోలు పెట్టడం వెనక ఒక కథా కమామీషు ఉంది. అదేమిటంటే.. ఇవాళ యథాలాపంగా ఫేసు బుక్కు తిరగేస్తుంటే విజయ్ దేవరకొండ (పేరు కట్ …
error: Content is protected !!