రేసులో బాలీవుడ్ వెనుక పడుతోందా ?
Sankeertan ………………. ఒక్కొక్క సినిమా కాదు.. బాలీవుడ్‌ను తొక్కుకుంటూ పోవాలి… హిందీ హీరోలను ఏసుకుంటూ పోవాలన్నట్లు RRR జైత్రయాత్ర కొనసాగింది. RRR తర్వాత సర్వం సౌత్ మయం అన్నట్లు బాలీవుడ్‌లో పరిస్థితి తయారైంది. బాలీవుడ్‌లో బాహుబలికి ఓ స్పెషల్ పేజీ ఉంటే పుష్పకు మరో పేజీ క్రియేట్ అయింది. రాజమౌళి, సుకుమార్ మాత్రమేనా.. మా సత్తా …