Different backgrounds, different cultures ……………………………… ఆ ఇద్దరివి వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు సంస్కృతులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు. ఒకరు రాజీవ్ .. మరొకరు సోనియా. వారిద్దరిది అందరి లాంటి ప్రేమ కథే. కానీ ఎక్కువ మందికి తెలియని ప్రేమకథ. విధి ఆ ఇద్దరిని కలిపింది .. తర్వాత విడదీసింది. అవి …
No words…no greetings…………………………….. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు రాజీవ్ మరణించక ముందే బీటలు వారాయి. ప్రస్తుతం ఆ కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయి బచ్చన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాలమధ్య …
కాంగ్రెస్ పార్టీ లో వ్యవస్థాగతంగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్, లోక సభలో పార్టీ నేతగా రాహుల్ గాంధీని సోనియా నియమించ నున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి వదిలిన తర్వాత పార్టీ నాయకత్వం మరొకరిని ఆ పదవిలోకి తీసుకోలేదు. పార్టీ సీనియర్లు ఎప్పటినుంచో సలహాలు ఇస్తున్నారు. ఎట్టకేలకు …
error: Content is protected !!