అలరించే మిస్టరీ థ్రిల్లర్ !!

Slow-burn thriller………… ‘ఎకో’ (Ekō – 2025) ఇదొక  మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. సాలిడ్, ఇంటెన్స్ స్లో-బర్న్ థ్రిల్లర్. మనుషులతో పాటు  కుక్కలు కథలో కీలక పాత్ర పోషించడం ఈ సినిమా ప్రత్యేకత. ‘కిష్కింధ కాండం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు దింజిత్ అయ్యతన్, రచయిత బాహుల్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. కథ క్లుప్తంగా …
error: Content is protected !!