Bharadwaja Rangavajhala………….. మనసైన చెలీ పిలుపూ …’జయసింహ’లో టీవీరాజుగారు చేసిన అద్భుత ట్యూన్లలో ఒకటి.బాలసరస్వతిగారి గాత్రంతో పాటు ఎపి కోమలగారి కంఠమూ వినిపిస్తుందా పాటలో.తెర మీద వహీదా రెహ్మాన్ ఎంత అందంగా కనిపిస్తుందో అంతకు మించి అందంగా వినిపిస్తుందీ పాట. రాజుగారి స్వరాల్లో కాస్త హిందూస్తానీ వాసనలు ప్రధానంగా మరాఠీ నాటకాల పట్టు విడుపులూ కనిపిస్తాయి.అందుకే …
Success with hard work……………… గాయని మైథిలీ ఠాకూర్ బిహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 25 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్ని కైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ఆమె ఆర్జేడీ నేత వినోద్ మిశ్రా ను సుమారు 11 వేల ఓట్ల తేడాతో …
In versatile roles…… తలైవి జయలలిత రాజకీయ జీవితం వేరు … సినిమా జీవితం వేరు. ఎంజీఆర్ ప్రోత్సాహంతో .. స్వయంకృషితో రాజకీయాల్లో ఆమె అగ్ర స్థానానికి చేరుకుంది. సినిమాల్లో కూడా జయ నంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. తెలుగు తమిళ భాషల్లో తన సత్తా చాటుకున్నారు. జయలలిత తమిళం, తెలుగు, …
Bharadwaja Rangavajhala …………………………………. రాజ్ సీతారామ్ అసలు నామము రాజ్ సీతారామన్ . స్వగ్రామం తమిళనాడు తిరునల్వేలి. అతను క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఆ తర్వాతే సినిమాల్లోకి ప్రవేశించాడు. కే.వి.నటరాజ భాగవతార్ దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసించి .. పదహారేళ్ల వయసులో జేసుదాస్ బృందంలో చేరి వేదికల మీద పాటలు పాడడం ప్రారంబిచారు. ఆ …
Ravi Vanarasi Sweet singer…………………. అనూప్ జలోటా… తన అద్భుతమైన గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నారు. “భజన్ సామ్రాట్”గా ప్రసిద్ధి చెందిన ఆయన భజన్,గజల్ గానంలో తనదైన శైలిని సృష్టించుకున్నారు. దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో తన సత్తా చాటుకుంటూ, గాన మాధుర్యంతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. అనూప్ జలోటా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో జూలై …
Bharadwaja Rangavajhala…………… తెలుగువాళ్లు మరచిపోలేని స్వరం అది. ఆయన పాడిన పాటల్ని గురించి ఇప్పటికీ మురిపెంగా చెప్పుకుంటారు.ప్లే బ్యాక్ సింగింగ్ లో ఓ సెన్సేషన్ ఆయన. గాత్రంతో నటించడం తెలిసిన గాయకుడే సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఆ టైమ్ లో తెలుగులో ఘంటసాలకు సాధ్యమైంది. తమిళ్ లో సౌందర్ రాజన్ కు సాధ్యం …
సుమ పమిడిఘంటం………………………….. మహానటుడు, గాయకుడు పాల్ రోబ్సన్ పేరుకు మాత్రమే అమెరికన్. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చలం వ్రాసిన యోగ్యతాపత్రం చదివిన ప్రతి పాఠకునికి ‘పాల్ రోబ్సన్’ పేరు పరిచయమే. ” శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులు, ఆజ్ఙలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి …
Her style is different……………. ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి …
Modumudi Sudhakar ……………………………. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు. శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు …
error: Content is protected !!