Bharadwaja Rangavajhala …………………………. మారు పేరు ఘంటసాల…అసలు పేరు గానలోల… అంటారు బాపూ రమణలు. తెలుగు పద్యాలకి ఒక కొత్తరూపం ఇచ్చినవాడు ఘంటసాల.పద్యం అంటే ఘంటసాల. ఘంటసాల అంటే పద్యం అంతగా పద్యంతో పెనవేసుకుపోయింది ఆపేరు. పద్యాలను రాగయుక్తంగా ఆలపించాలంటే… కసరత్తు తప్పదు మరి. ఒక్కోసారి సాహిత్యాన్నికొంత భాగం మింగేసేలా రాగాలు సాగేవి. ఈ పద్దతిని …
Bharadwaja Rangavajhala …………………………….. గాయకుడుగా ఘంటసాల అందరు సంగీత దర్శకులతోనూ పనిచేశారు. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు. వాటిలో క్లిష్టమైన అతి కష్టమైన గీతాలూ ఉన్నాయి. మల్లాది వారు నామకరణం చేసిన విజయానంద చంద్రిక రాగంలో ఓ అద్భుతమైన గీతాన్ని ఘంటసాలతో ఆలపింపచేశారు. రసికరాజ తగువారము కామా…అంటూ సాగే ఆ పాటను …
Bharadwaja Rangavajhala …………………………. ఘంటసాల… ఈ పేరు వినగానే తెలుగువారి మనసు ఉప్పొంగుతుంది.ఆ కంఠం మూగబోయి ఐదు దశాబ్దాలైనా…ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ సమ్మోహనం నుంచి బైటకు రాలేని పరిస్ధితి. ఎప్పటికీ రాలేకపోవచ్చు.కృష్ణాజిల్లా చౌటపల్లి గ్రామంలో వందేళ్ల క్రితం పుట్టిన ఘంటసాల చిన్నతనంలోనే భజనగీతాలు పాడుతూ సంగీత ప్రపంచంలోకి కాలుపెట్టారు. ఆ తర్వాత విజయనగరం …
error: Content is protected !!