Bharadwaja Rangavajhala…………… తెలుగువాళ్లు మరచిపోలేని స్వరం అది. ఆయన పాడిన పాటల్ని గురించి ఇప్పటికీ మురిపెంగా చెప్పుకుంటారు.ప్లే బ్యాక్ సింగింగ్ లో ఓ సెన్సేషన్ ఆయన. గాత్రంతో నటించడం తెలిసిన గాయకుడే సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు. ఆ టైమ్ లో తెలుగులో ఘంటసాలకు సాధ్యమైంది. తమిళ్ లో సౌందర్ రాజన్ కు సాధ్యం …
Her style is different……………. ఆమెది విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. ఆమెకు గర్వమని, అహంభావమని దూరం నుంచి చూసినవాళ్ళు అనుకుంటారు. అయితే అది కేవలం తన ఆత్మ విశ్వాసమని భానుమతి చాలామార్లు చెప్పుకున్నారు. పురుషాధిక్యం ప్రదర్శించే ఈ చిత్రసీమలో అలా పొగరు, వగరు గానే వుండాలి అని ఆమె అనేక ఇంటర్వ్యూ లలో చెబుతుండేది. మొత్తానికి …
Modumudi Sudhakar ……………………………. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు. శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు …
A singer who served the Lord …………………… సంగీత ప్రియులలో గరిమెళ్ళ గానం వినని వారు ఉండరు. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ఖ్యాతి గాంచిన గరిమెళ్ల ఆరువందల కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 6వేలకు పైగానే ఆయన కచేరీలు చేశారు. గరిమెళ్ళకు బాగా గుర్తింపు తెచ్చిన కీర్తనలలో ‘వినరో …
Bharadwaja Rangavajhala ……………………………. పాతాళభైరవి సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల లీల జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి. మరి అందులో “ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు” పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ‘ఇతిహాసం విన్నారా’ అన్న టిజి కమల పేరుగానీ ‘వినవే బాలా’ అన్న రేలంగి పేరు గానీ …
Hard worker………………….. ఆమధ్య యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ పాటే వినిపించింది. ఎంతగానో పాపులర్ అయిన ఈపాట కు సినిమాలో కీర్తి సురేశ్ తగు విధంగా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. తెరవెనుక పాటను హృద్యంగా ఆలపించిన అమ్మాయి పేరు ‘దీక్షితా వెంకటేశన్’. ‘ధీ’గా అందరికీ సుపరిచితురాలైన …
A mesmerizing voice…………………. సౌత్ ఇండియా నైటింగేల్, మధుర గాయని కె.ఎస్.చిత్ర కు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేకత ఉంది. మనసుకు ప్రశాంతత కావాలంటే ఆమె పాటలు వింటే చాలు.ఆమె స్వరం ఒత్తిడిని దూరం చేసి బాధను తగ్గించి.. ప్రేమను పంచుతుంది. అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. శ్రోతల హృదయాల్లో …
In versatile roles……………………….. తలైవి జయలలిత రాజకీయ జీవితం వేరు … సినిమా జీవితం వేరు. ఎంజీఆర్ ప్రోత్సాహంతో .. స్వయంకృషితో రాజకీయాల్లో ఆమె అగ్ర స్థానానికి చేరుకుంది. సినిమాల్లో కూడా జయ నంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. తెలుగు తమిళ భాషల్లో తన సత్తా చాటుకున్నారు. జయలలిత తమిళం, తెలుగు, …
సుమ పమిడిఘంటం………………………….. మహానటుడు, గాయకుడు పాల్ రోబ్సన్ పేరుకు మాత్రమే అమెరికన్. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చలం వ్రాసిన యోగ్యతాపత్రం చదివిన ప్రతి పాఠకునికి ‘పాల్ రోబ్సన్’ పేరు పరిచయమే. ” శ్రీశ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులు, ఆజ్ఙలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి …
error: Content is protected !!