Good Friends ……………….. సూపర్ స్టార్ కృష్ణ .. హీరో శోభన్ బాబు కథానాయకులుగా నిర్మితమైన చిత్రం “మంచి మిత్రులు” 1969 లో రిలీజ్ అయింది. ” నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు మంచి మిత్రులు కావడం విశేషం. ఇద్దరు కలసి వేషాలకోసం తిరిగిన రోజులున్నాయి. మద్రాస్ లో నాటకాలు కూడా కలసి వేశారు. …
Story behind the photo ……………….. పై ఫోటోలో ఆ ఇద్దరినీ చూడగానే ఎన్నోవిషయాలు గుర్తుకొస్తాయి. అందాల నటుడు శోభన్ బాబు కి ఎందరో అభిమానులు ఉన్నారు. కానీ శోభన్ బాబు స్వయంగా నటి జయలలిత అభిమాని.జయలలిత తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఉన్నసమయంలో శోభన్ బాబు కెరీర్ అంత ఊపులో లేదు. …
Subramanyam Dogiparthi …………………. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు, ఆ సినిమాల కధాంశాలు, పాత్రలు ,ఆ పాత్రలు పోషించిన నటులు,సంగీతసాహిత్యాలు, దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. మధురానుభూతిని కలిగిస్తాయి. నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ ‘మల్లెపూవు’ సినిమా . …
Subramanyam Dogiparthi …………………….. చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు.కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి.అలా గుండెల్లో నిలిచిపోతాయి. ప్రముఖ రచయిత్రి రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ గోరింటాకు సినిమా తీశారు. ఈ గోరింటాకు సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా డా చక్రవర్తి . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల …
Subramanyam Dogiparthi …………………………………. A movie that attracts female audience …………………………………… ‘కార్తీకదీపం’ సినిమాను 26 లక్షల బడ్జెటుతో తీశారు.1979 లో రిలీజైన ఈ సినిమా 50 రోజుల్లో60 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దర్శకుడు సెంటిమెంటల్..రొమాంటిక్ సినిమా గా తెరకెక్కించారు. శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా …
Subramanyam Dogiparthi ………….. ‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో ‘అడవిరాముడు’ తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు. అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని అనుకున్నారు. శోభన్ …
Subramanyam Dogiparthi …………………………. నవలా నాయిక వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి ఈ జీవన జ్యోతి సినిమా. మీరు చూసే ఉంటారు .చూసినా చూడొచ్చు .ఎన్ని సార్లయినా చూడొచ్చు .అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ. అందరూ వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను. పల్లెటూరి …
Subramanyam Dogiparthi……………. హిందీ ‘ఆరాధన’ చూడని వారికి బాగా నచ్చే సినిమా ఈ ‘కన్నవారి కలలు’ . 1974 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయింది. ‘ఆరాధన’ సినిమా ఓ మాస్టర్ పీస్. అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది. …
error: Content is protected !!