‘సముద్ర గర్భం’ లో 7 వేల ఏళ్ళనాటి రహదారి !
Great research…………………. మధ్యధరా సముద్రం దిగువన మట్టి నిక్షేపాల క్రింద ఉన్న రహదారి బయట పడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. మధ్యధరా సముద్రంలో కోర్కులా ద్వీపం సమీపంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని …